ఆర్జీవి తోటలో బెంగాలి అరిటాకు!

0

నైనా గంగూలి తెలిసు కదా? ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి దూసుకు వచ్చిన బెంగాలి భామ. ‘వంగవీటి’ సినిమాలో రత్నకుమారి పాత్రలో నటించింది. ఇక ఆర్జీవీ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘మేరి బేటి సన్నీ లియోన్ బన్ నా చాహతీ హై’ అనే ఓ ఫసాక్ షార్ట్ ఫిలిం లో కూడా నటించి జనాలకు షాక్ ఇచ్చింది. ఇక ‘చరిత్ర హీన్’ అనే బోల్డ్ వెబ్ సీరీస్ లో కూడా తన టాలెంట్ చూపించింది. వర్మ క్యాంప్ నుంచి వచ్చిన ‘బ్యూటిఫుల్’ లో కూడా ఈ భామ ఓ భాగమే.

ఇంత హాటు భామ ఇన్స్టాగ్రామ్ తాట తీయకపోతే మనం సంభ్రమాశ్చర్యాలకు లోనుకావాలి కానీ తీస్తే ఎందుకు సంభ్రమాశ్చర్యాలు ప్రకటించాలి? నైనా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “తక్కువ కలలు కనండి.. ఎక్కువ పని చెయ్యండి” అంటూ ఓ కత్తిలాంటి మెసేజ్ ఇచ్చింది. నిజమే కదా.. కలలు కనండి కనండి అంటే అదేపనిగా పని చేయకుండా పనిలేకుండా కలలు కంటూ ఉంటే ఎలా? అందుకే తక్కువ కలలు కంటూ ఎక్కువ పని చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నైనా గంగూలి తరహాలో మనం కూడా ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫిలాసఫీనే కాదు ఫోటోగ్రఫీ కూడా అదిరిపోయింది. టీ షర్టు ధరించకుండా ఊరికే అలా పైన వేసుకుని ఇన్నర్ వేర్ తో దిశా పటానికి కోల్ కతా కజిన్ లా ఓ హాటు లుక్కిచ్చింది. ఒత్తుగా ఉన్న రింగుల జుత్తు పాప అందాన్ని.. హాట్ నెస్ ను డబల్ చేసింది.

ఈ ఫోటో నెటిజన్లను తెగ మెప్పించింది. “జస్ట్ ఫటాఫటీ”.. “భాలో లగ్చే”.. “గ్లోబల్ వార్మింగ్ నీవల్లే” అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఇక నైనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘జోహార్’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-