చలి మంటలు మర్చిపోతారు

0

నర్గీస్ ఫక్రీ .. ఇండో వెస్ట్రన్ స్టయిల్స్ తో వేడెక్కించడంలో స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ అమ్మడు బాలీవుడ్ లోనే హాటెస్ట్ గాళ్ గా పాపులరైంది. ముఖ్యంగా ఈ అమ్మడి బికినీ ట్రీట్ అభిమానుల్లో నిరంతరం హాట్ టాపిక్. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో వెండితెరను ఫుల్ గా హీటెక్కించిన అమ్మడిగానూ నర్గీస్ బోలెడంత ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇంతకుముందు హీరో ఉదయ్ చోప్రాతో ఎఫైర్ సాగిస్తూ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో నర్గీస్ అంతగా టచ్ లో లేదు. కొంత గ్యాప్ తర్వాత స్టార్ హీరో సంజయ్ దత్ సరసన ఓ అవకాశం అందుకుంది. `తోర్ బాజ్` పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది. ఈలోగానే ఇన్ స్టాలో నర్గీస్ ట్రీట్ అభిమానుల్లో వైరల్ గా మారింది.

తాజాగా ఈ బ్యూటీ రివీల్ చేసిన బికినీ ఫోటో యూత్ లో వైరల్ గా మారింది. నర్గీస్ మునుపటి కంటే హాట్ లుక్ తో ప్రత్యక్షమైంది. నెవ్వర్ బిఫోర్ బికినీ లుక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఫిదా అయిపోతున్నారు. అదిరిపోయే బులుగు సముద్రం .. తీరం నుంచి సముద్రంలోనికి ఏర్పాటు చేసిన స్పెషల్ స్పా రిసార్ట్స్ రిలాక్స్ అవుతున్న ఈ భామ ఇదిగో ఇలా అదిరిపోయే ఫోజిచ్చింది. టూపీస్ లో పచ్చ టాప్.. బ్లాక్ బాటమ్ తో ఫ్యాన్స్ కి కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిచ్చింది. అసలే ఈ చలికాలంలో టెంపరేచర్ పడిపోతుంటే ఈ అమ్మడు ఉన్నట్టుండి మంటలు పుట్టిస్తోంది. ఇలా అయితే భోగి మంటల్లో చలి కాచుకోవడం కష్టమే! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.
Please Read Disclaimer