ఉల్టా పల్టా నీతు చంద్ర బికినీ!

0

నీతు చంద్ర పేరు చాలా తక్కువమంది తెలుగు ప్రేక్షకులకే తెలిసి ఉంటుంది. అలా అని ఈ భామ తెలుగులో నటించలేదనుకోకండి. నటించింది కానీ వాటితో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ భామ అప్పుడెప్పుడో 2003 లో మంచు విష్ణు డెబ్యూ ఫిలిం ‘విష్ణు’ హీరోకు ఫ్రెండ్ గా నటించింది. తర్వాత ‘గోదావరి’.. ‘సత్యమేవ జయతే’.. ‘మనం’ సినిమాల్లో కూడా నటించింది. వాటిలో ఈ పాప ఎక్కడుందో గుర్తు చేసుకోవడం మొదలు పెడితే మీ మెదడు హ్యాంగ్ అవడం ఖాయమే! ఈ సినిమాలు కాదు కానీ మాధవన్ డబ్బింగ్ సినిమా ’13B’ లొ హీరోయిన్ గా నటించింది. ఇది చూసిన వారు మాత్రం గుర్తు పట్టే ఛాన్స్ ఫుల్లుగా ఉంది.

హిందీ.. తమిళంలో మాత్రం చాలా సినిమాల్లో నటించింది. ఈ భామ సోషల్ మీడియా తోలు ఒలచడంలో మహా దిట్ట. సౌతు నార్తు అన్నీ ఇండస్ట్రీలను ఒక చూపు చూసింది కాబట్టి నీతూకు తెలియని నీతులు.. లోకం రీతులు లేనే లేవు. రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక సూపర్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఈ ప్రపంచం తల్లక్రిందులుగా మెరుగ్గా ఉంటుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే.. ఈ ప్రపంచమే ఉల్టాపల్టాగా ఉంటుంది. దాన్ని ఉల్టా చేస్తే ఏమౌతుంది? తిక్కకుదిరి సక్కగైతది! మరి ఈ భామ మన సమాజానికి ఇచ్చే మెరుగైన సందేశం ఇదేనేమో. ఈ సందేశాలు.. సమోసాలు పక్కన పెడితే హాటు సెల్ఫి అదిరిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జివ్వనిపిస్తోంది. పింకు బికినీ హిమాలాయాల టాప్ వ్యూ.. కాశ్మీర్ లోయలాంటి నాభి వ్యూ.. అబ్బో అబ్బో అబ్బబ్బో.

ఈ భామ కత్తిలాంటి సెల్ఫీకి నెటిజన్లు ఫ్లాట్ అయ్యారు. “ది బెస్ట్ సెల్ఫీ”.. “అప్సైడ్ డౌన్.. టెంపరేచర్ అప్”.. “సెక్సీ సెల్ఫీ ఆఫ్ ది ఇయర్” అంటూ కత్తిలాంటి కామెంట్లతో రెచ్చిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నీతు చేతిలో అఫర్లేమీ లేవు. మరి ఈ కత్తిలాంటి ఫోటోలు చూసి ఎవరైనా ఆఫర్లు ఆఫర్ చేస్తారేమో చూడాలి.
Please Read Disclaimer