చిరుత భామ హాటు రాగం

0

ఆంగ్లం లో ‘సంథింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్’ అనే ఒక కొటేషన్ ఉంది. తెలుగు లోకి మన స్టైల్ లో అనువాదం చేస్తే “ఏదీ లేక ఏడవడం కంటే ఏదో ఒకటి ఏడవడం మేలు”. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. బాలీవుడ్ లో హాటు భామలు చాలామంది ఇదే సూత్రాన్ని తూచ తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. సినిమా ఆఫర్లు లేకపోయినా.. లేక అత్తెసరు ఆఫర్లు ఉన్నా.. ఆ భామల బ్యాచ్ అంతా ఇన్స్టా లో దుమ్ములేపుతూ లోక కళ్యాణానికి తమ వంతు కృషి చేస్తున్నారు. టీవీ చర్చల్లో ఉండే సైకో ఫిలాసఫీలతో పోలిస్తే ఇది లోక కళ్యాణమే! ఇలాంటి భామల్లో నేహ శర్మ ఒకరు.

ప్రస్తుతం ఈ భామ హవాయి ద్వీపంలో సరదాగా గడుపుతోంది. అక్కడ ఉండే అందమైన బీచ్ లు చూస్తూ.. ఆ సముద్రపు నీటిలో జలకాలాడుతూ.. కలకల పాటలు పాడుతూ.. క్లిక్ క్లిక్ ఫోటోలు తీయించుకుంటూ జీవితాన్ని అస్వాదిస్తోంది. పాపం ఇలాంటి అదృష్టం లేని బ్యాచ్ మన భారతదేశంలో లెక్కలేనంత మంది ఉంటారు. అందుకే ఈ పాప వారిని పాపం అనుకుని జాలితో ఓ కత్తి లాంటి ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు మూడు అర్థం కాని ఎమోజిలతో క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటో విషయానికి వస్తే బికినీలో అందాలను ఫోటో అరిటాకుపై వడ్డించింది. ఇట్టాంటి ఫోటోలు చూస్తుంటేనే మన కు గుడ్లగూబ లాగా.. కుక్కలాగా పవర్ ఫుల్ విజన్ ను దేవుడు ఎందుకు ప్రసాదించలేదని అనిపించమానదు. సాధారణ అందాలకు సాధారణ నయనాలు.. స్పెషల్ అందాలకు స్పెషల్ పవర్ ఉండే నయనాలు!

ఈ ఫోటో కు నెటిజన్లు చిత్తైపోయి మరీ కామెంట్లు పెట్టారు. “నువ్వే చెప్పు.. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి?”.. “హవాయిలో మంట పెట్టావుగా”.. “నీ కళ్ళు ఆకర్షణీయం గా ఉన్నాయి” అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘తైష్’ అనే బాలీవుడ్ చిత్రం లో నటిస్తోంది
Please Read Disclaimer