బాలీవుడ్ అజంతా శిల్పం!

0

రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం ‘చిరుత’ తో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ నేహ శర్మ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది కానీ సోషల్ మీడియా తాట తీస్తూ సోషల్ మీడియా స్టార్ గా మాత్రం మారిపోయింది. హాటు ఫోటోలు పోస్ట్ చేయడం అక్టోబర్ టెంపరేచర్లను పెంచుతూ ఎంతో బిజీగా ఉంది.

రీసెంట్ గా తన స్టైల్ లో ఒక ఫోటోను ఇన్స్టా లో షేర్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఇవ్వలేదు కానీ రెండు పసుపు రంగు లవ్ ఎమోజిలను మాత్రం పెట్టింది. ఫోటో లో బ్లాక్ కలర్ ప్యాంట్.. అదే రంగులో ఉన్న టాప్ ధరించింది. పైన ఒక లైట్ కలర్ కోటును ఊరికే భుజాలపైన అలా వేసుకుంది. అయితే టాప్ కు ఉచిత వీనెక్ పథకం లాగా గ్యాప్ ఉండడంతో పరువాల ప్రదర్శన జరిగిపోయింది. బ్లీచ్ చేసిన హెయిర్ ను ముందుకు వేసుకోవడంతో అందాల విందుకు కాస్త అడ్డం అయ్యాయి. లేకపోతే ఈ అందాల విందుకు డబల్ ఎఫెక్ట్ ఉండేది. నేహ కూర్చున్న పోజు.. ఆ స్కిన్ టోన్.. ఫేస్ లో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ అన్నీ సూపరే.

ఈ ఫోటోలకు భలే రెస్పాన్స్ వచ్చింది. “అజంతా శిల్పం”.. “మాటలు రావడం లేదు”.. “గ్లోయింగ్ బ్యూటీ”..”100 పర్సెంట్ సెక్సీ” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక నేహ సినిమాల విషయానికి వస్తే తన లాస్ట్ సినిమా తమిళ చిత్రం ‘సోలో’. ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. అయితే బాలీవుడ్ లో ‘హేరా ఫేరీ 3’ లో ఒక హీరోయిన్ గా అవకాశం వచ్చిందని టాక్ ఉంది.
Please Read Disclaimer