సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

బ్యూటీ నేహ శర్మ గ్లామరసం

0

బాలీవుడ్ బ్యూటీ నేహ శర్మ పేరు దాదాపు చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. చేసిందే ఒక్క తెలుగు సినిమా.. రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం ‘చిరుత’. ఆ సినిమాలో తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబైలోనే సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లో చేసిన సినిమాలేవీ బ్రేక్ ఇవ్వలేదు. అలా అని నిరాశపడకుండా సోషల్ మీడియా తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకునే కార్యక్రమం టేకప్ చేసింది. అందులో ఫుల్లుగా సక్సెస్ అయింది.

రీసెంట్ గా తన హాటు ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ రెండుఫోటోలను ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్లేవీ ఇవ్వలేదు కానీ మూడు బ్లాక్ కలర్ లవ్ ఎమోజిలను పెట్టింది. ఇక ఫోటో విషయానికి వస్తే రెడ్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. గ్రే కలర్ ప్యాంట్ ధరించి స్టైలుగా కూర్చుంది. ఒక చేతిని గడ్డం దగ్గర పెట్టుకుంది. ఆ టాప్ కు ఎంతో పెద్ద వీనెక్ ఉండడంతో పరువాలను ఆరేసుకోవాలని కావాలని ప్లాన్ చేసి ఫోటో షూట్ కోసం ఆరేసుకున్నాను హరీ హరీ అన్నట్టుంది వరస. జడ లేకుండా లూజ్ గా వదిలేసిన హెయిర్.. మినిమమ్ మేకప్ తో ఫేస్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లైట్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ సెక్సీ నెస్ ను మరింతగా పెంచింది. అయినా ఈ పాప పర్సనాలిటీ చూస్తే ఫిలిం మేకర్లు ఎందుకు ఆఫర్లు ఇవ్వడం లేదనే విషయం మనకు అర్థం కాదు.

ఈ ఫోటోలకు మంచి స్పందనే దక్కింది. “సెక్సీ ఏంజెల్”.. “అందంతో చంపేస్తావా నన్ను”.. “మిస్. ఇన్స్టాగ్రామ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేవు. కానీ ‘హేరా ఫేరీ 3’ సినిమాకు ఒక హీరోయిన్ గా నేహ పేరును పరిశీలిస్తున్నారట. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట.
Please Read Disclaimer