‘అంధధున్’ రీమేక్ ఆ డైరెక్టర్ చేతికే నా?

0

ప్రస్తుతం హీరో గా వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న నితిన్ మొన్నీ మధ్యే ‘అంధ ధున్’ అనే హిందీ సినిమా కు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒక వైపు ఈ రీమేక్ సినిమా ను ఎవరు డైరెక్ట్ చేస్తారా అని క్వశ్చన్ ఆడియన్స్ లో ఉంది.

లేటెస్ట్ సమాచారం మేర కూ ఇటీవలే ఈ సినిమాకు దర్శకుణ్ణి ఫిక్స్ చేశారట. ఇప్పటి కే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొందరు దర్శకులను సంప్రదించి ఫైనల్ గా సుధీర్ వర్మ చేతి లో ఈ రీమేక్ భాధ్యత ను పెట్ట బోతున్నారట. ఇంకా ఈ విషయం పై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆల్మోస్ట్ నితిన్ అంధదున్ రీమేక్ ను సుధీర్ డైరెక్ట్ చేయడం పక్కా అని తెలుస్తుంది.

థ్రిల్లర్ జోనర్ లో సుధీర్ వర్మ కి ఎలాగూ మంచి పట్టుంది. క్వాలిటీ మేకింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. గతంలో సుధీర్ డైరెక్ట్ చేసిన సినిమా లే ఇందుకు ఉదాహరణ. మరి సుధీర్ ఈ రీమేక్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో ?
Please Read Disclaimer