ఆస్కార్ 2020 విజేతలు వీరే

0

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డు వేడుకల్లో హాలీవుడ్ ప్రముఖ స్టార్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ ఇతర టెక్నీషియన్స్ అంతా హాజరు అయ్యారు. పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంను టీవీల ద్వారా కొన్ని కోట్ల మంది వీక్షించారు. ఈసారి కూడా మన ఇండియన్ సినిమాలకు ఆస్కార్ ఆవార్డు అందలేదు.

ఆస్కార్ 2020 విజేతలు :
ఉత్తమ చిత్రం : పారాసైట్
ఉత్తమ దర్శకుడు : బోంగ్ జాన్ హో (పారాసైట్)
ఉత్తమ హీరో : జాక్వెన్ పొనిక్స్ (జోకర్)
ఉత్తమ హీరోయిన్ : రెనీ జెల్వెగర్
ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయ నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : రోజర్ డీకిన్స్ (1917)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : 1917
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ పిక్చర్ : 1917
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ : బాంబ్ షెల్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : టాప్ స్టోరీ 4
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : హెయిర్ లవ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : పారాసైట్ (బాంగ్ నాజ్ హో)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ : అమెరికన్ ఫ్యాక్టరీ




Please Read Disclaimer