‘ఐస్ క్రీం’తో రెచ్చగొడుతున్న పాయల్ ఘోష్..

0

పాయల్ ఘోష్. పదేళ్ల క్రితం ప్రయాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ అతి కొద్దికాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 20ఏళ్లకే సినిమాల్లోకి వచ్చిన పాయల్ రీసెంట్ గా ‘కోయి జానేనా’ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. అంతకుముందు తెలుగులో అడపా దడపా చిన్న చిన్న పాత్రలలో కనిపించినా పాయల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడికి పాపులారిటీ బాగానే ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.

ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఐస్ క్రీం తింటున్న పోజులో మతులు పోగొడుతోంది. లేలేత పూరేకుల్లాంటి పెదాలతో నాజుకుగా ఐస్ క్రీం టేస్ట్ చేస్తున్న పోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. పింక్ బ్లాక్ కాంబినేషన్ లో వేసుకున్న స్విమ్ సూట్ లాంటి టాప్ లో పాయల్ అందాల విందు మాములుగా లేదు. అమ్మడిని చూసిన ఎవరైనా ఇట్టే హీటెక్కిపోవాల్సిందే. నడుము ఒంపుల దగ్గర నుండి ఎద పొంగుల వరకు ఆకర్షించే హొయలు పాయల్ సొంతం. ఈ సుందరాంగి సొగసు చూడ రెండు కళ్ళు చాలట్లేదని అభిమానులు ఒకటే గోల. సినిమాలు లేకపోతే ఏం ఇలా అయినా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తానంటుంది పాయల్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-