పూజాను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోగలమా?

0

సాయం సమయం.. బయట చూస్తే పచ్చటి పచ్చిక బయళ్లు.. బాలన్కీలో అందాలు ఆరోబోస్తూ అందమైన ఆడిపిల్ల ఓరగా ప్రియుడి రాక కోసం విరహ వేదనతో ఎదురుచూస్తోంది. ఆ పిల్ల ఎవరో కాదు.. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ హీరోయిన్ పూజా హెగ్డే.. తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో అభిమానులకు సెగలు పుట్టిస్తోంది.

టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజా హెగ్డే తాజాగా బాల్కనీలోని సోఫాలో మాంచి రోమాంటిక్ డ్రెస్ లో దిగిన ఫొటోను షేర్ చేసింది.. ఆ ఫొటో వైరల్ గా మారింది. తన నునులేతైన భుజంపై నిలవలేక జారీపోతున్న ఓనీని అందులో చూడవచ్చు. ఇక విరహ వేదనలో ఉన్నట్టు ప్రియుడి రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రియురాలు హావభావాలు హీరోయిన్ పూజా హెగ్డే మోములో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒద్దికైనా సోఫాలో ఓరగా చూస్తున్న పూజాహెగ్డే ఫొటో కవ్వించేలా ఉంది. ఎత్తైన అపార్ట్ మెంట్ నుంచి కిందకు చూస్తున్న ఈ అమ్ముడి ఫొటోలో ఆ ఒక్కటి చూసి ఆమె అభిమానులను నెటిజన్లు మాత్రం తెగ కంగారుపడుతున్నారు.. అదే సోఫా ముందర టేబుల్ పై ఒక బీర్ కనిపిస్తోంది. దీన్ని బట్టి అమ్మడు సాయం సంధ్యవేళ మాంచి బీరేసి ఇలా విరహవేదనతో ఎదురుచూస్తోందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయినా అంత ఒత్తిడితో పనిచేసే టాప్ హీరోయిన్ పూజా ఈరోజుల్లో కామన్ అయిన బీర్ వేస్తే తప్పేంటి అని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా రోమాంటిక్ యాంగిల్ లో పూజా అందాలు తనివీతీరా చూస్తున్న అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.