గద్దలకొండ శ్రీదేవి మత్తెక్కించే చూపులు

0

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈమె పలువురు స్టార్ హీరోల సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈమె టాలీవుడ్ హీరోయిన్స్ లోనే అత్యధికంగా మూడు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. గ్లామర్ పరంగా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా విచ్చల విడిగా స్కిన్ షో చేసే పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఈ మత్తెక్కించే ఫొటోను పోస్ట్ చేసింది. పూజా చాలా హాట్ గా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్ స్టా గ్రామ్ లో పూజా హెగ్డే ఈ ఫొటోను పోస్ట్ చేసిన వెంటనే భారీగా లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. లైట్ పింక్ డ్రస్ లో చూపించి చూపించనట్లుగా అందాలను చూపిస్తూ పూజా ఈ ఫొటోలో చాలా అందంగా ఉంది. పింక్ స్కర్ట్ మరియు సేమ్ కలర్ టాప్ తో వెరైటీ డిజైన్ డ్రస్ తో పూజా హెగ్డే చాలా విభిన్నంగా.. హాట్ గా కనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. ఆమె చూపులు మత్తెక్కించేవిగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గద్దలకొండ గణేష్ చిత్రంలో శ్రీదేవి పాత్రలో కొద్ది సమయం కనిపించి ఎల్లువచ్చి గోదారమ్మ.. పాటలో డాన్స్ చేసి సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఆ చిత్రం తర్వాత పూజా క్రేజ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘జాన్’.. అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురంలో’ మరియు హిందీలో ఒక చిత్రంలో నటిస్తోంది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నా కూడా ఫొటో షూట్స్ తో తన ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు కన్నుల వింధు చేస్తూనే ఉంది ఈ అమ్మడు.
Please Read Disclaimer