అందాల ఆరబోతలో మరో అడుగు..అదీ చూపించేసింది

0

అందాల ఆరబోతకు రెఢీ. మీరేం చేయమంటే అది చేస్తాం. ఎలా చూపించమంటే అలా చూపిస్తామంటూ సిద్ధమైనా కొందరికి అవకాశాలు అస్సలు రావు. కొన్నేళ్లుగా హాట్ ఫోటోలతో కుర్రాకారు గుండెల్లో సెగలు రేపే హాట్ భామగా పూనమ్ పాండేను చెప్పాలి. సోషల్ మీడియా ఎంట్రీకి కాస్త ముందు నుంచి అందాల ఆరబోతకు అభ్యంతరం లేదన్నా.. ఆమెకొచ్చిన అవకాశాలు అంతంతమాత్రమే.

అందుకేనేమో.. సినిమాల మీద ఫోకస్ తగ్గించేసి.. తన ఇన్ స్ట్రా ఖాతాలో తాను చూపించాలనుకున్న అందాల్ని తన చిట్టి వీడియోల రూపంలో ప్రపంచానికి చూపించేస్తుంది. ఇటీవల కాలంలో అమ్మడు మరింతగా చెలరేగిపోతోంది. సెమీ న్యూడ్ తో వీడియోలు పెట్టేస్తే వస్తున్న రెండు లక్షలు.. మూడు లక్షల వ్యూస్ వస్తుంటే నచ్చట్లేదేమో కానీ.. ఈసారి డోస్ పెంచేసి చెలరేగిపోయింది.

రసిక ప్రియులకు నిద్ర లేని రీతిలో ఆమె చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఇన్ స్టాలో అమ్మడికి 2.8 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. అందులో ఉన్నోళ్లంతా ఎలాంటి వారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా చేస్తున్న న్యూడ్ వీడియోలు సంచలనంగా మారాయి. చిన్న గుడ్డ పీలికల మధ్య భారీ అందాల్ని దాచేందుకు తెగ కష్టపడుతూ.. చూపించాలన్న తహతహ ఉన్నప్పటికీ.. పూర్తిగా చూపిస్తే చీ కొడతారేమోనన్న ఆలోచనతో ఇంతకాలం చూపించి చూపించనట్లుగా చూపించేసే పూనమ్.. తాజాగా మాత్రం ఒక వీడియోలో తన ఎద సౌందర్యాన్ని కళాత్మకంగా చూపించేసింది.

ఆమె అంతలా చూపించటంతో సదరు వీడియోకు మాత్రం 12 లక్షల వ్యూస్ వచ్చేశాయి. పూనమ్ అకౌంట్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోల కంటే దానికే అత్యధిక వ్యూస్ అని చెప్పకతప్పదు. కాకుంటే.. సదరు వీడియోకు స్పందిస్తూ పెట్టిన మెసేజ్ లు చూస్తే మాత్రం ఇబ్బంది కలగటం ఖాయం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. పూనమ్ పాండే ఇన్ స్టాను ఫాలో అయ్యే వారు చిన్నపిల్లలు చూడకుండా ఉంటే మంచిది. లేదంటే చెడిపోవటం ఖాయం.
Please Read Disclaimer