ఇంకా విప్పడానికేం ఉందని ప్రగ్య?

0

కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. సినిమాలతో కంటే ఫోటోషూట్లతోనే ఈ అమ్మడు నిరంతరం వేడి పెంచుతోంది. ఫిట్ నెస్ విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండే ఈ అమ్మడు స్పోర్ట్స్ వేర్ లో స్విమ్ సూట్ .. బికినీల్లో అందాల ఎక్స్ పోజింగ్ కి ఏమాత్రం మొహమాటపడదు.

తాజాగా మరోసారి తనదైన శైలిలో అగ్గి రాజేస్తూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆల్మోస్ట్ నగ్నంగా కనిపించిన ప్రగ్య కేవలం ఓ రెడ్ కలర్ ఫ్రాకును మాత్రం ఎద అందాలకు అడ్డుగోడగా పెట్టుకుని కనిపించింది. ఎంతో తీక్షణమైన చూపులతో.. ఆ అందమైన కురుల్ని స్వేచ్ఛగా జారవిడిచి రెట్టింపు అందంతో ఆకట్టుకుంది. మొత్తానికి ప్రగ్య హాట్ లుక్స్ యూత్ కి అంతే ఇదిగా కనెక్టయిపోతున్నాయి.

ఇక ప్రగ్యను తదుపరి సైరా- నరసింహారెడ్డి లో చూడబోతున్నామన్నది ఫ్యాన్స్ యోచన. అయితే ఆ సినిమాలో ప్రగ్య నటిస్తుందా లేదా? అన్న వివరం పూర్తిగా తెలియడం లేదు. మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తో ఇదివరకూ ఓ సినిమాలో రొమాన్స్ చేసిన ప్రగ్య మెగా హీరోల పిలుపు కోసం ఇంకా తపించిపోతోందన్నది ఓ సమాచారం. మరి ప్రగ్య కు ఆ ఒక్క ఛాన్స్ ఎప్పటికి దక్కనుందో చూడాలి.
Please Read Disclaimer