ప్రగ్యా జైస్వాల్… జిప్ ఓపెన్!

0

ముంబై భామ ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ ప్రగ్య అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా మాత్రం ‘కంచె’. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్య పోషించిన సీత పాత్ర తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్స్ కాలేదు.. సీత రేంజ్ లో ఉండే పాత్ర మరొకటి తగలలేదు. అయితే కెరీర్ అన్న తర్వాత ఎత్తుపల్లాలు సహజమే.. అందుకే ప్రగ్య సోషల్ మీడియాపై ఫోకస్ చేస్తూ వానాకాలంలో వేడిని పెంచుతోంది.

తాజాగా ప్రగ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ప్రగ్య “ఫైనల్ గా అమేజింగ్ సాషా జైరామ్ తో ఫోటో షూట్ చేశాను. స్టైలింగ్ – షిమూల్ పటేల్ #సండే వైబ్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వైట్ కలర్ టాప్.. డెనిమ్ మైక్రో నిక్కర్ ధరించి ఒక సూపర్ హాట్ మోడల్ లాగా పోజిచ్చింది. అసలే మిల్లీ మీటర్లు ఉన్న మైక్రో జిప్ ను ఓపెన్ చెయ్యడంతో హాట్ నెస్ కాస్తా డబల్ అయింది. పేరుకు ‘కంచె’ బ్యూటీనే కానీ అందాల విందు విషయంలో మాత్రం ఏమాత్రం కంచెలే లేవు . హెయిర్ స్టైల్.. మేకప్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది.

అందుకే ఈ ఫోటో నెటిజన్లకు కూడా ఎంతగానో నచ్చింది. “సూపర్ హాట్.. సూపర్ సెక్సీ”.. “లుకింగ్ డ్యామ్ హాట్ ప్రగ్య”.. “కిల్లర్ లుక్.. స్టన్నింగ్ పోజ్” అని కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం “పోస్ట్ ఆఫీస్ ఓపెన్” అన్నారు. ఏదైతేనం.. ప్రగ్య తన ఫోటోషూట్ తో మరోసారి వార్తల్లోకి వచ్చింది. సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘సైరా’ లో ఒక కీలకపాత్రలో నటిస్తోంది.
Please Read Disclaimer