లాక్ డౌన్ కష్టం: వ్యభిచారం చేసిన ఇద్దరు హీరోయిన్లు?

0

కరోనాతో వచ్చిన లాక్ డౌన్ ఎంతటి డబ్బున్న వారినైనా సరే రోడ్డున పడేసింది. వారి వద్ద రూపాయి లేకుండా చేసింది. సుశాంత్ లాంటి బాలీవుడ్ హీరోలను ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయేలా చేసింది. వందలాది పరిశ్రమలను కుదేలు చేసింది. ఇక నటిస్తేనే పొట్టపోసుకునే ఖరీదైన సినిమా ఇండస్ట్రీలో బతకలేని ఇద్దరు హీరోయిన్లు దిక్కుతోచక డబ్బు కోసం వీఐపీల పక్కలో పడుకోవాల్సిన దుస్థితికి దిగజారారు. దీనంతటికి కారణం డబ్బే.అవును.. రంగుల ప్రపంచంలో రాణించాలన్నా.. ఇలా కరోనా లాక్ డౌన్ లో జీవించాలన్న డబ్బు చాలా అవసరం. రెండు నెలలుగా ఉన్న సంపాదనతో నెట్టుకొచ్చిన ఆ ఇద్దరు హీరోయిన్లు చేతిలో రూపాయి లేని వైనానికి తల్లడిల్లిపోయారు. దీంతో చేసేందేం లేక వ్యభిచార ముఠాలతో కలిసి వీఐపీల కామకోరికలు తీర్చేందుకు ఒప్పుకున్నారు.హీరోయిన్లు ఆర్థిక అత్యయిక స్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యభిచార ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో ఇద్దరు హీరోయిన్లకు డబ్బు ఆశ చూపించి పర్యాటక ప్రాంతంలో వీఐపీలతో వ్యభిచారానికి పంపించారు.తాజాగా పర్యటక ప్రాంతమైన పుదుచ్చేరిలో తమిళనాడుకు చెందిన ఒక వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. విలాసవంతమైన ఒక వీఐపీకి చెందిన గెస్ట్ హౌస్ లో సినీ తారలతో శృంగార కార్యకలాపాలు కొనసాగిస్తుండగా పోలీసులు రైడ్ చేసి ఇద్దరు హీరోయిన్లను ఆ వీఐపీలను పట్టుకున్నారు.

ఈ దాడిలో ఇద్దరు కోలీవుడ్ హీరోయిన్లు పట్టుబడినట్టు తెలియడంతో తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఏకంగా సినీ తారల ఆర్థిక కష్టాలను ఆసరాగా తీసుకొని వ్యభిచార రొంపిలోకి దించిన ఆ ముఠా సభ్యులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. అయితే ఆ హీరోయిన్లు ఎవరనేది మాత్రం పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.
Please Read Disclaimer