పునర్నవి హాట్ పోజు.. అక్కా!! బ్యాక్ పెయినా అంటూ ట్రోల్స్

0

సోషల్ మీడియాలో కాకరేపుతోంది బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం. బిగ్ బాస్ సీజన్ 3లో గ్లామర్ డాల్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన పునర్నవి భూపాలం తన సెక్సీ అందాలతో హౌస్‌కు గ్లామర్ హంగులు అద్దింది. డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్‌తో బిగ్ హౌస్‌లో జిగేల్ అనిపించిన పునర్నవి భూపాలం బిగ్ బాస్ తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంది.

తన ఇన్ స్టాగ్రామ్‌తో హాట్ హాట్ అందాలను బహిర్గత పరుస్తూ రోజుకో ఫొటోను షేర్ చేసి సెగలు పుట్టిస్తోంది. వైట్ ట్రాన్స్‌పరెంట్ బ్లౌజ్‌లో ఎద అందాలను ఎరగా పరిచి అప్పట్లో హాట్ ఫొటోను షేర్ చేసింది. రీసెంట్‌గా కెల్విన్ క్లెయిన్ ఇన్నర్‌తో యోగా చేస్తూ హాట్ బాంబ్ పేల్చింది. ఈ ఫొటోతో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ లిమిటెడ్‌గా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది పునర్నవి.

 

View this post on Instagram

 

@eshaangirri @makeupbyajitha

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on


తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మరో రెండు ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది పునర్నవి. బ్లాక్ టాప్ జీన్స్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్‌లో మత్తెక్కించే కళ్లతో కిక్ ఎక్కించేలా ఫొటోలకు పోజులు కొట్టింది. అయితే ఆమె నడుముపై చేయిపెట్టుకుని నడుము నొప్పి బాధితురాలిగా ఫొటోలకు పోజు ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పున్నూ అక్కకి బ్యాక్ పెయిన్ అనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Blurry @eshaangirri @makeupbyajitha

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on
Please Read Disclaimer