స్కర్ట్ ఈజ్ ఎ రియల్ కిల్లర్

0

ఎవరైతే హాట్ ఫోటోషూట్లను అలవోకగా చేస్తారో.. ఎవరైతే స్నానం చేసేందుకు బాత్ రూమ్ లో బట్టలిప్పినట్టుగా కెమెరా ముందు చకచకా బట్టలు విప్పగలరో.. ఆ హాటు బ్యూటీనే రాధిక ఆప్టే. ఈమధ్య కూడా దేవ్ పటేల్ తో ఘాటు రొమాన్స్ చేసిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో మంటలు రేపింది. అది ‘ది వెడ్డింగ్ గెస్ట్’ లోని శాంపిల్ అనే సంగతి తెలిసిందే.

ఆ సినిమా సంగతేమో కానీ రాధిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ ఫోటోలతో హీట్ పెంచే ప్రయత్నాలు కూడా చేస్తుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ ద్రాక్షపండ్ల గుత్తి ఎమోజి పెట్టింది. ఆ గుత్తి అర్థం రాఘవేంద్ర రావుగారి లాంటి కళాపోషకులకు తప్ప సాధారణ నెటిజన్లకు అర్థం అయ్యేలా లేదు. ఫోటోలో రాధిక వైట్ టాప్.. ఆలివ్ గ్రీన్ కలర్ శాటిన్ మిడ్డీ ధరించింది.. తన రెండు చెతులనూ పైకెత్తి చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చింది.

ఆ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “ఇంత న్యాచురల్ గా ఉండేందుకు ఏం చేస్తావు”.. “సింప్లీ మైండ్ బ్లోయింగ్”.. “స్కర్ట్ సూపర్.. రాధిక రాక్స్”.. “స్కర్ట్ ఈజ్ ఎ రియల్ కిల్లర్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక రాధిక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘ది ఆశ్రమ్’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer