Templates by BIGtheme NET
Home >> Cinema News >> మరోసారి ‘బోల్డ్’గా రచ్చలేపుతున్న బాలయ్య భామ!!

మరోసారి ‘బోల్డ్’గా రచ్చలేపుతున్న బాలయ్య భామ!!


రాధికా ఆప్టే.. ఈ బోల్డ్ హీరోయిన్ పేరు గురించి గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్.. కామెడీ.. అడల్ట్ ఇలా అమ్మడు చేయని సినిమా జోనర్ లేదు. సినిమా కోసం ఏమి చేయడానికి అయినా ఈ భామ సిద్దంగా ఉంటుంది. సినిమాలలోనే కాకుండా తన అందాల ఆరబోత డిజిటల్ వెబ్ సిరీస్ లలో కూడా ఊపేస్తుంది. ఇదివరకే అహల్య బద్లాపూర్ లాంటి సినిమాలో నగ్నంగా నటించి సంచలనం రేపింది రాధికా. అయితే టాలీవుడ్ కోలీవుడ్.. సినిమాలలో మాత్రం అమ్మడు సంప్రదాయ పాత్రలే చేసింది. స్టార్ హీరోలు రజినీకాంత్ బాలకృష్ణ సినిమాలతో పాటు రక్తచరిత్ర సినిమాలో కూడా కనిపించింది. అయితే అమ్మడి కెరీర్ లో హుందాతనంతో నిండిన పాత్రలు మాత్రం తక్కువ చేసిందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు తను నటించిన శృంగార సన్నివేశాలు లీక్ అవ్వడం కూడా జరిగాయి.

గతంలో రాధికా నటించిన ”ద వెడ్డింగ్ గెస్ట్” అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న వేళ.. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ లీకై నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సీన్లో రాధికా ఆప్టే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నగ్నంగా కన్పించారు. అయితే ఆ సీన్ తో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది అమ్మడు. ఇక ఈ భామ సినిమాలు అడపాదడపా చేస్తూ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బోల్డ్ ఫోటోషూట్లతో అభిమానులను రెచ్చగొడుతోంది. బీచ్లో భామ బికినీ అందాలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ బోల్డ్ ఫోటో షేర్ చేసి.. “మన లోపల నిష్కల్మషమైన సంతోషం ఉంటే బయటకు వచ్చే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. అలాంటప్పుడు మనమంతా చేయగలిగేది నవ్వడం మాత్రమే. ప్యూర్ హ్యాపీనెస్ ప్యూర్ జాయ్ ప్రతీ చోట నగ్నమే పుట్టేటప్పుడు వేసుకునే సూట్ ఈ హ్యాట్తోనే పుట్టలేదు.. క్లీన్ బీచ్ క్లీన్ వాటర్ అంటూ కాప్షన్ జోడించి రచ్చ రేపుతోంది అమ్మడు. రాధికా కాప్షన్స్ తో పాటు గ్లామర్ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.