మ్యూజిక్ లో అతను గాడ్ అంటున్న దర్శకుడు

0

కొందరు మరణించిన తర్వాత ఆ వ్యక్తులతో వారితో పని చేసిన వ్యక్తులు అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా నటుడు దర్శకుడు రవిబాబు కూడా సంగీత దర్శకుడు చక్రి తలచుకొని బాధ పడ్డారు.

చేసి నాకు చాలా వరకు చిత్రాలకు చక్రి సంగీతం అందించిన విషయం తెలిసిందే. అందుకే చక్రి ను అతని సంగీతాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు రవి బాబు. తాజాగా ఆవిరి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన లైవ్ బాబు చక్రి మ్యూజిక్ లో గాడ్ అంటూ తెలి పారు. చక్రి తో పని చేసిన వారికే అతని గొప్పతనం తెలుస్తుందని అన్నారు.

ప్రస్తుతం అతని సంగీతాన్ని మిస్ అవుతున్నానని నెమరు వేసుకున్నాడు. అలాగే దర్శకుడిగా అన్ని జానర్ లను టచ్ చేస్తానని కానీ ఎప్పటికైనా ఒక యాక్షన్ సినిమా చేయాలని ఉందని అది కాస్త విభిన్నంగా చేయాలనుందని చెప్పుకొచ్చాడు. కత్వం వహించిన ఆవిరి సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer