డెనిమ్ డ్రెస్ లో ఘాటు పోజు

0

అల్లరి నరేష్ నటించిన ‘యముడికి మొగుడు’.. సునీల్ హీరోగా తెరకెక్కిన ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమాలు చూసిన వారికి లక్నో భామ రిచా పనాయ్ పేరు తెలిసే ఉంటుంది. ఒకవేళ ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’ చూసి ఉన్నా ఈ భామను చూసే ఉంటారు. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ.. హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా మరోసారి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ “మీకు కావలసినదాన్ని సాధించుకునే వరకూ ప్రయత్నించండి.” ఇక ఫోటో విషయానికి వస్తే డెనిమ్ ప్యాంట్.. డెనిమ్ షర్ట్ ధరించి నడుముపై చేయి పెట్టుకుని ఒక సెక్సీ పోజిచ్చింది. నడుముపై చేతిని పెట్టుకుంటే సెక్సీ పోజు అయిపోతుందా అని చిరాకు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే షర్టుకు అసలు బటన్లు పెట్టుకోలేదు మరి! దీంతో ఆమె సోకులన్నీ కెమెరాకు.. నెటిజన్ల కళ్ళకు చిక్కాయి. పర్ఫెక్ట్ మేకప్.. లూజ్ హెయిర్ తో హాట్ మోడల్ లాగా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు “టూ మచ్ సెక్సీ”.. “వావ్..బెల్లీ బటన్ సూపర్”.. “హీటు పెంచుతున్నావా”.. “బ్యూటీ ఆన్ ఫైర్” అంటూ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే తెలుగుతో పాటు మలయాళం.. కన్నడ.. హిందీ సినిమాలను కవర్ చేసిన ఈ భామ ప్రస్తుతం ఎక్కువగా మలయాళం సినిమాలలో నటిస్తోంది. ఈ భామకు ‘నాయట్టు’.. ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే మలయాళం చిత్రాలు లైన్లో ఉన్నాయి.
Please Read Disclaimer