Ritu Varma : రితూవర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ. ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ, నాని టక్ జగదీష్ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. చివరగా నాగశౌర్య హీరోగా నటించిన ‘వరుడు కావాలెను’ మూవీలో నటించింది.
రితూవర్మ.. విషయానికొస్తే.. ఈమె తల్లిదండ్రులది మధ్య ప్రదేశ్. ఇంట్లో అందరు హిందీలో మాట్లాడినా.. ఈమెకు మాత్రం ఇక్కడే పుట్టి పెరగడంతో ఈమెకు తెలుగుపై మంచి పట్టు సాధించింది. ఈమె 1990 మార్చి 10న జన్మించింది.
జన్మత: హిందీ అమ్మాయినైనా ఇక్కడ పెరడగంతో తెలుగుమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గరైంది. కావడం ఈ భామకు కలిసి రావడం లేదు. అయినా కూడా తాను చేయాల్సీన ప్రయత్నాలు చేస్తూ, ఇక్కడ కాకపోయిన తమిళ సినిమాలు చేస్తుంది. నటిగా ఈమె మొదటి చిత్రం ‘బాద్షా’. ఇందులోకాజల్ చెల్లెలు పాత్రలోనటించింది. ఆ తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా కూడా మంచి పాత్రలో నటించింది. పెళ్లిచూపులు సినిమాలతో ఈమెకు కథానాయికగా బ్రేక్ లభించింది. అందులో భాగంగా నిన్నిలా నిన్నిలా అనే సినిమా చేసింది. ఇక ఆమె ఇటీవల నాని టక్ జగదీష్‌లో నటించింది.
నాచురల్ స్టార్ (Nani) నాని హీరోగా రీతూ వర్మ (Ritu Varma), ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్(Nani Tuck Jagadish). శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది.
అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో గతేడాది సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ సినిమా గురించి కాస్తా నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగా “టక్ జగదీష్” (Tuck Jagadish) సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
నాచురల్ స్టార్ (Nani) నాని హీరోగా రీతూ వర్మ (Ritu Varma), ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్(Nani Tuck Jagadish). శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది.
అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ సినిమా గురించి కాస్తా నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగా “టక్ జగదీష్” (Tuck Jagadish) సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
Ritu Varma | రితూవర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ. ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. త్వరలో ఈమె ఒకే ఒక జీవితంతో పాటు దృవ నచ్చత్రం సినిమాలు లైన్లో ఉన్నాయి. Photo : Instagram