ఛాన్స్ దొరికిందని రెచ్చిపోయిందా ?

0

కొంత మంది హీరోయిన్స్ కి అవకాశం దొరకడమే ఆలస్యం అందాల విందుగా రెడీ అయిపోతారు. అప్పటివరకూ ట్రెడిషనల్ లుక్ లో కనిపించి మెప్పించిన కథానాయిక కూడా అవకాశం వస్తే తనలో మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. ఇప్పుడు అలాంటి గ్లామర్ రోల్ తోనే షాక్ ఇవ్వబోతుంది రుహానీ శర్మ.

‘చిలసౌ’తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ రేపు రెండో సినిమాతో థియేటర్స్ లోకి వస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘హిట్’ సినిమాలో రుహానీ హీరోయిన్. సినిమాలో గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేసిందట. కొన్ని సన్నివేశాల్లో విశ్వక్ తో కలిసి రేచ్చిపోయిందని ఇన్ సైడ్ టాక్.

తాజాగా టీజర్ ట్రైలర్ లో కొన్ని రొమాంటిక్ సెన్స్ ఉన్నాయి. కానీ రేపు థియేటర్స్ లో యూత్ ని ఎట్రాక్ట్ చేసే అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కినప్పటికీ విశ్వక్ -రుహానీ మధ్య రొమాన్స్ డోస్ కూడా ఉంటుందని లిప్ లాక్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఇక రెండో సినిమాకు తన గ్లామర్ ఎక్స్ పోజ్ చేసే ఛాన్స్ రావడంతో ఇలా రేచ్చిపోయిందట రుహానీ. మరి ఈ అందాల ప్రదర్శన ఈ భామకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందా చూడాల్సిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-