వైట్ బికినీలో స్టన్నింగ్ బ్యూటీ

0

బాలీవుడ్ లో ఉన్న హాటు భామల్లో పదిలమైన స్థానం సంపాదించి సోషల్ మీడియాకు గ్లామర్ సేవ చేస్తున్న సెక్సీ బ్యూటీ షమ సికందర్. ఈమె గురించి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. బాలీవుడ్ భామే కానీ ప్రస్తుతం సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈమధ్య ఈ భామ క్రొయేషియా దేశంలో తన హాలిడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆ అప్డేట్లను తన ఫాలోయర్లకు అందిస్తోంది.

మొన్నే ఒక ఎల్లో – రెడ్ కాంబినేషన్ బికినీ ధరించిన ఫోటోతో నెటిజన్లను మురిపించిన ఈ భామ తాజాగా మరో బికినీతో సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ “మనల్ని సంతోషం కృతజ్ఞులమై ఉండేలా చేయదు.. కృతజ్ఞతే మనలని సంతోషంగా ఉండేలా చేస్తుంది.” పాప ఫిలాసఫీ అర్థం అయింది కదా.. మనకు గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్ గా సంతోషం వస్తుందని చెప్పింది. అయినా ఈ కాలంలో గ్రాటిట్యూడ్ దాదాపుగా కరువైపోయింది.. అతి కొద్దిమంది దగ్గర ఉండే గుణంగా మారింది.

సరే ఈ కృతజ్ఞతా వేదాంత చర్చను పక్కన పెట్టి పాప డ్రస్సుగురించే మాట్లాడుకుందాం. సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఒక బోటు.. ఆ బోటుపైన బికినిలో కూర్చుని నవ్వుతోంది. బికినీ స్టైల్ అదిరింది.. పైనేమో చుక్కలు.. కిందేమో అడ్డ గీతలు. కళ్ళకు వైట్ కలర్ ఫ్రేమ్ ఉండే గాగుల్స్ పెట్టుకుంది. ఇక అందాల వడ్డన అంటారా. ఫుల్లుగా చేసేసింది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. “సెక్సి బికినీ.. స్టన్నింగ్ బ్యూటీ”.. “అమేజింగ్ బ్యూటీ.. సూపర్ స్మైల్”.. “కిల్లింగ్ లుక్స్ బేబీ” అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer