సెక్సీ డిఫరెంట్ యాంగిల్ చూపించిన సమంత

0

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత ఇటీవలే ఒక క్యూట్ హాట్ పిక్ ను పోస్ట్ చేసింది. దానికి కంటినేషన్ లో మరో పిక్ ను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫొటో లో సమంత సెక్సీ డిఫరెంట్ యాంగిల్ ను చూపించింది. ఈ ఫొటోను షేర్ చేసిన సమంత శిల్పరెడ్డి చేసిన ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేశాను. డిఫరెంట్ సైడ్స్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ ఎమోషన్స్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఒక్కదాంట్లోనే అంటూ పోస్ట్ చేసింది.

శిల్ప రెడ్డి మరియు సమంతలు క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెల్సిందే. వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్ గా టచ్ లో ఉంటూనే ఉంటారు. తాజాగా శిల్ప రెడ్డి చేసిన ఛాలెంజ్ ను సమంత స్వీకరించి ఇలా హాట్ పిక్ ను షేర్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాల పరంగా కాస్త స్పీడ్ తగ్గించినా ఇలా సోషల్ మీడియా ఫొటో షూట్స్ విషయంలో మాత్రం సమంత ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ ఫొటోలో సమంత మరింత బక్కగా కనిపించడంతో పాటు ఆమెలోని డిఫరెంట్ యాంగిల్స్ ను చూడవచ్చు. ఈ ఫొటోకు కేవలం గంట వ్యవధిలో అయిదు లక్షలకు పైచిలుకు లైక్స్ వచ్చాయి. సమంత ఈ రేంజ్ లో హాట్ ఫోజ్ ఇవ్వడం పట్ల కొందరు అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి అయితే సమంత కొత్త ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది.