బికినీ అందాలతో హీట్ పెంచేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

0

సందీప ధర్ సిజ్లింగ్… 2010లో ఇసీ లైఫ్ మైన్ చిత్రం ద్వారా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ భామ. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. హీరోపంటి చిత్రంలో నటించిన ఈ కాశ్మీరీ అమ్మడు సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’లో కూడా నటించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సందీప ధర్ మోడలింగ్ చేస్తూనే వెండితెరపై నటిస్తోంది. చేతిలో పలు ప్రాజెక్ట్స్ ని పెట్టుకొని ఉన్న ఈ ముద్దుగుమ్మ జీ 5 ఎరోస్ లలో వచ్చే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాని తెగ వాడేసే ఈ భామ టైమ్ దొరికితే చాలు హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ని హీటెక్కించేస్తున్నది. ఈమె తన అందచందాలతో కురాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ స్వీయ నిర్బంధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ కూడా గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ అమ్మడుకు ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టిందేమో…స్కిన్ షో చేస్తూ ఒక ఫోటో అప్లోడ్ చేసింది. టూ పీస్ బికినీ వేసుకుని పడక మీద వయ్యారంగా కూర్చున్న ఈ భంగిమను చూస్తే ఎంతటి వాడికైనా చూపు తిప్పుకోలేదంటే అతిశయోక్తి కాదు. దీంతో ఒక్కసారిగా సందీప ధర్ సిజ్లింగ్ అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు ఆమె అందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ బికినీ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-