సీనియర్ నటి క్లీవేజ్ షో

0

విద్యాబాలన్.. ఈ నేమ్ పరిచయం అవసరం లేదు. తెలుగు నాట బసవతారకంగా పాపులర్. ఎన్టీఆర్ బయోపిక్ తో తెలుగు వారికి సుపరిచితమైన విద్యా బాలన్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అంటే క్షణం తీరిక లేనంత బిజీ స్టార్ గా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారనే చెప్పాలి.

డర్టీ పిక్చర్.. కహానీ.. మిషన్ మంగళ్.. ఎన్టీఆర్ బయోపిక్.. ఇలా వరుసగా విలక్షణమైన సినిమాల్ని ఎంపిక చేసుకుని నటించిన బాలన్ ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ఎంటర్ టైన్ చేయనున్నారని తెలుస్తోంది. దీదీ మాయావతి బయోపిక్ తో ట్రీటిచ్చేందుకు విద్యాబాలన్ సిద్ధమవుతోందని వార్తలొచ్చాయి. అలాగే ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి బయోపిక్ లోనూ బాలన్ ప్రస్తుతం నటిస్తోంది. ఈ చిత్రంలో కుర్ర బ్యూటీ సాన్యా మల్హోత్రా తనకు కూతురుగా నటిస్తోంది.

తాజాగా ఈ భామ ఓ హాట్ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే ఇది శకుంతలాదేవి బయోపిక్ నుంచా కాదా అన్నది అటుంచితే.. ఇందులో క్లీవేజ్ షో యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కంచి పట్టు చీరలో ఎంతో పద్ధతిగా ఉన్న విద్యా మ్యాడమ్ మరీ ఇంత వేడిగా క్లీవేజ్ ని ప్రదర్శించడమేమిటో అంటూ కామెంట్లు పడుతున్నాయి. అయితే బోల్డ్ అండ్ బ్యూటీగా పేరున్న బాలన్ కి ఇలాంటివేమీ కొత్త కాదు. ప్రతిసారీ తన బోల్డ్ యాటిట్యూడ్ తో షాక్ లు ఇస్తూనే ఉంది. ఇటీవలే తమిళ ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపుల వ్యవహారాన్ని.. చేదు అనుభవాన్ని విడమర్చి చెప్పి పెద్ద షాక్ కి గురి చేసింది. డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మితను మించిన బోల్డ్ యాటిట్యూడ్ తో గుండెలదిరేలా చేసిన సంగతి మర్చిపోలేరు ఫ్యాన్స్.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home