కరోనా, ఎయిడ్స్‌ కంటే ప్రమాదం శ్రీరెడ్డి: మళ్లీ రెచ్చిపోయిన డాన్స్ మాస్టర్

0

వివాదాస్పదన నటి శ్రీరెడ్డి, సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై తిట్ల దండకం అందుకుంటున్నారు. శ్రీరెడ్డి తనపై గతంలో చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ ఆమెపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె కౌంటర్లకు ఎన్ కౌంటర్ అన్నట్టుగా.. బూతుకి బూతుతోనే సమాధానం చెప్తూ.. శ్రీరెడ్డి బూతుల పంచాంగంపై ఈయన కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు.

శ్రీరెడ్డి బూతు బౌన్సర్స్‌కి రాకేష్ మాస్టర్ హిట్టింగ్

శ్రీరెడ్డి గతంలో తన శరీర అవయవాలు, అర్ధనగ్న ప్రదర్శన, పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గడపాలని ఉందంటూ చేసిన కామెంట్స్‌తో పాటు ఆమె షేర్ చేసిన హాట్ వీడియోలపై కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

శ్రీరెడ్డిని కెలికితే ఊరుకుంటుందా?? రివర్స్ కౌంటర్ ఓ రేంజ్‌లో

అసలే శ్రీరెడ్డి.. ఆపై ఆమె నోరు విప్పిందంటే బూతులు బౌన్సర్స్‌లా దూసుకొస్తాయి. ఈమె బూతుల బౌన్సర్స్‌లకు ఎవరైనా భయపడి క్లీన్ బౌల్డ్ కావాల్సిందే. అలాంటిది ఎప్పుడో జరిగిన విషయాలపై తనపై కామెంట్స్ చేస్తే ఊరుకుంటుందా? రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై వెంటనే తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది.

కరోనా, ఎయిడ్స్ కంటే ప్రమాదం శ్రీరెడ్డి.. ఆమెకు మందులేదు

మనిషికి షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు.. ఎయిడ్స్ రావచ్చు.. ప్రస్తుతం వచ్చిన కరోనా వైరస్‌ను కూడా నయం చేసుకోవచ్చు. దానికి డాక్టర్స్ ఉంటారు. కరోనా, ఎయిడ్స్ కంటే ప్రమాదం శ్రీరెడ్డి. ఆమెలో ఉన్న అహంకారాన్ని నయం చేయడానికి సృష్టి కూడా పనికి రాదు. అంత అహంకారం ఉంది ఆమెలో.. ‘బలిసిందరా బాడ్ కావ్.. నువ్ కుక్కరా అని పవన్ కళ్యాణ్‌ని అంటుంది’.. ఈమె హైదరాబాద్ వచ్చి పవన్ ఫ్యాన్స్‌కి దొరికితే రాళ్లు పెట్టి కొడతారు. ఆమెకు ఇవన్నీ అవసరమా?

నా బూతుల పంచాంగం విప్పితే నీ పూర్వీకులు దిగొచ్చి సారీ చెప్తార్రా పబ్లిసిటీ క్రేజ్ కుక్క’

‘వెర్రి ** మాస్టర్ నీ మీద జాలి వేస్తోంది రా అడవి పంది. నా బూతుల పంచాంగం విప్పితే నీ పూర్వీకులు దిగొచ్చి సారీ చెప్తార్రా పబ్లిసిటీ క్రేజ్ కుక్క’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. ఈ బూతుల వార్‌లో వెనక్కి తగ్గని రాకేష్ మాస్టర్.. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియోను షేర్ చేశారు.

నువ్వేమైనా సీఎంవా? పీఎంవా? ట్రంప్ కూతురివా?

హైదరాబాద్ వస్తే నాకు సెక్యురిటీ లేదు.. పోలీస్ వాళ్లు ఇవ్వడం లేదు అంటుంది. ఆమెకు సెక్యురిటీ ఇవ్వడానికి ఈమె ఏమైనా మినిస్టరా? లేక సీఎంవా? పీఎంవా? లేదంటే బిల్డ్ క్వింటర్ కూతురువా? నా ముందు ఇవాంక కూడా పనికి రాదనే ఫీలింగ్ ఉంటుంది ఈమె.

ఇంకేం చూడాలి నీ అందాన్ని.. ఇష్టంతోనే వాళ్లతో పడుకుంది

నన్ను చూడు నా అందం చూడు అని రెచ్చగొట్టే డ్రెస్‌లు వేస్తూ.. నిన్ను ఇంకా ఎంత మంది చూడాలి. ఏం చూడాలమ్మా నీలో? నువ్ ఏమైనా ఐశ్వర్య రాయ్‌వి అనుకుంటున్నావా? ఐశ్వర్య రాయ్ అంతగత్తె కాబట్టే.. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇలా అంటే ఐశ్వర్యరాయ్ కూడా పడుకుంది అని అంటుంది. నిజానికి శ్రీరెడ్డికి ఇష్టం లేకుండా ఎలా పడుకుంది. ఈమెకు నచ్చలేదు.. లోపలకి వాడు రమ్మన్నాడు.. ఈమె తోసి బయటకు వచ్చేయాలి కదా.. దీన్ని బట్టి ఆమె ఇష్టపూర్వకంగానే వెళ్లింది.. కావాలనే రచ్చ చేసింది.

సిగ్గులేకుండా ఆ విషయాలను ఎలా చెప్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది?

ఆమెకు నచ్చకపోతే వెళ్లదు కదా.. ఆమెను చూస్తే ఎవరికైనా ఆమెకు ఇష్టం లేకుండా వెళ్లింది అని అనుకుంటారా? ఆమె నోటి నుండి ఎంత ఆణిముత్యాల్లాంటి మాటలు వస్తున్నాయి. ఆమె నోటితోనే నేను వాడితో పడుకున్నా.. వీడితో పడుకున్నా.. అది పెద్దిది ఇది చిన్నది అని సిగ్గులేకుండా మాట్లాడుతుందా? ఇంత దారుణమైన మాటలు మాట్లాడేదాన్ని మీడియా, గవర్నమెంట్, సమాజం ఎలా వదిలేస్తుంది?

పొరపాటున ఆమెతో ఫోన్ మాట్లాడారో.. మీ పని అయిపోయినట్టే!

ఆమెతో ఎవరు పొరపాటున ఫోన్ మాట్లాడినా ప్రమాదం.. ఆమె నాతో అది చేశాడని చెప్తుంది. ఇలాంటి వారి వల్ల సమాజానికి ముప్పు కాదు.. ముప్పు కరోనా వైరల్ వల్ల దీనివల్ల దరిద్ర్యం ఉంది. కుక్కకంటే హీనమైన బతుకు ఆమెది. రోడ్ల మీద కొక్కలు కనిపిస్తాయి.. ఆమెను చూస్తే అవి కూడా సిగ్గుపడతాయి’ అంటూ శ్రీరెడ్డిపై మరోసారి దారుణమైన కామెంట్స్ చేశారు రాకేష్ మాస్టర్.
Please Read Disclaimer