హాట్ బ్యూటీ.. ఎక్సలెంట్ వ్యూ

0

బ్యూటీలు ఎంతో మంది ఉంటారు కానీ అందరికీ బికినీలు సెట్టు కావు. ‘దాంతో మాకేం పని.. ఎంచక్కా మేం మా సైజు బికినీలు కుట్టించుకుని జలకాలాటలలో పాట పాడుతూ హల హల అంటాం’ అని మోటు బ్యూటీలు అన్నారనుకోండి.. ఏం చేస్తారు.. చేసేదేం లేక ఊరుకుంటారు. అయితే కొందరు బ్యూటీలు మాత్రం బికినీ కోసమే పుట్టారా.. అన్నట్టు ఉంటారు. అలా ఉండడమే కాదు.. సంవత్సరాల తరబడీ అలాగే మెయింటెయిన్ చేస్తారు. ఆలాంటి భామల్లో బాలీవుడ్ హాటీ షమ సికందర్ ఒకరు.

కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఎక్కువగా సీరియల్స్ లో నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో డిజిటల్ మంటలు పెట్టడంలో చాలా రోజుల క్రితమే పీహెచ్ డీ చేసేసింది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ “ఎవరైతే బాధను అర్థం చేసుకోగలరో.. వారెప్పుడు దానికి కారణం అవ్వరు.” క్యాప్షన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అయితే క్యాప్షన్ కంటే ఫోటో మహా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇన్నర్ వేర్ లేకుండా జిప్ ను పూర్తిగా ఓపెన్ చేసిన రెడ్ కలర్ జాకెట్. దానికి కాంబినేషన్ గా బ్లాక్ కలర్ బాటమ్ ధరించి ఒక బెడ్ పై మోకాళ్ళ మీద కూర్చుంది. చిన్న సైజ్ పిల్లో ను ఒక చేత్తో పట్టుకొని..మరో చేతిని ‘వద్దు వద్దు రావద్దు’ అన్నట్టుగా అడ్బ్యూటీలు ఎంతో మంది ఉంటారు కానీ అందరికీ బికినీలు సెట్టు కావు. ‘దాంతో మాకేం పని.. ఎంచక్కా మేం మా సైజు బికినీలు కుట్టించుకుని జలకాలాటలలో పాట పాడుతూ హల హల అంటాం’ అని మోటు బ్యూటీలు అన్నారనుకోండి.. ఏం చేస్తారు.. చేసేదేం లేక ఊరుకుంటారు. అయితే కొందరు బ్యూటీలు మాత్రం బికినీ కోసమే పుట్టారా.. అన్నట్టు ఉంటారు. అలా ఉండడమే కాదు.. సంవత్సరాల తరబడీ అలాగే మెయింటెయిన్ చేస్తారు. ఆలాంటి భామల్లో బాలీవుడ్ హాటీ షమ సికందర్ ఒకరు.

కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఎక్కువగా సీరియల్స్ లో నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో డిజిటల్ మంటలు పెట్టడంలో చాలా రోజుల క్రితమే పీహెచ్ డీ చేసేసింది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ “ఎవరైతే బాధను అర్థం చేసుకోగలరో..వారెప్పుడు దానికి కారణం అవ్వరు.” క్యాప్షన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అయితే క్యాప్షన్ కంటే ఫోటో మహా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇన్నర్ వేర్ లేకుండా జిప్ ను పూర్తిగా ఓపెన్ చేసిన రెడ్ కలర్ జాకెట్. దానికి కాంబినేషన్ గా బ్లాక్ కలర్ బాటమ్ ధరించి ఒక బెడ్ పై మోకాళ్ళ మీద కూర్చుంది. చిన్న సైజ్ పిల్లో ను ఒక చేత్తో పట్టుకొని..మరో చేతిని ‘వద్దు వద్దు రావద్దు’ అన్నట్టుగా అడ్డంగా పెట్టి.. హాట్ లుక్స్ తో నాటీగా నవ్వుతోంది. క్లీవేజ్ సోకుల నుండి నాభి అందాల వరకూ ఎంత వీలైతే అంత సెక్సీనెస్ ఒలికిస్తూ పోజిచ్చింది.

పిక్ ఒకరకంగా క్యాప్షన్ మరో రకంగా ఉండడంతో కొంతమంది నెటిజన్లు ‘ఆ రాగం ఏంటి ఈ తాళం ఏంటి’ తరహాలో కోప్పడ్డారు. ఇక సౌందర్యారాధకులకు ఈ క్యాప్షన్లతో పనేముంది.. వాళ్ళు మాత్రం రెచ్చి పోయి పొగడ్తలు గుప్పించారు. “రెడ్ హాట్ బ్యూటీ”.. “షమ ఈజ్ ఆన్ ఫైర్”..”హాట్ బ్యూటీ.. ఎక్సలెంట్ వ్యూ” అంటూ రెచ్చిపోయారు. డంగా పెట్టి.. హాట్ లుక్స్ తో నాటీగా నవ్వుతోంది. క్లీవేజ్ సోకుల నుండి నాభి అందాల వరకూ ఎంత వీలైతే అంత సెక్సీనెస్ ఒలికిస్తూ పోజిచ్చింది.

పిక్ ఒకరకంగా క్యాప్షన్ మరో రకంగా ఉండడంతో కొంతమంది నెటిజన్లు ‘ఆ రాగం ఏంటి ఈ తాళం ఏంటి’ తరహాలో కోప్పడ్డారు. ఇక సౌందర్యారాధకులకు ఈ క్యాప్షన్లతో పనేముంది.. వాళ్ళు మాత్రం రెచ్చి పోయి పొగడ్తలు గుప్పించారు. “రెడ్ హాట్ బ్యూటీ”.. “షమ ఈజ్ ఆన్ ఫైర్”..”హాట్ బ్యూటీ.. ఎక్సలెంట్ వ్యూ” అంటూ రెచ్చిపోయారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home