షెర్లీన్ వాట్ ఎ ఫోటో.. ఝకాస్

0

బాలీవుడ్లో చాలామంది హాటు భామలు ఉన్నారు కానీ హాటు బాంబులు మాత్రం కొందరే. ఆ కొందరిలో ఒకరు షెర్లీన్ చోప్రా. ఈ భామ ఘనతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. ప్రఖ్యాత ప్లేబాయ్ మ్యాగజైన్ కు నగ్నంగా పోజిచ్చిన మొదటి భారతీయ భామ ఈ షెర్లీనే. వివిధ భాషలలో దాదాపు ఒక డజన్ సినిమాలో నటించింది షెర్లీన్. తెలుగులో ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన పేరు మీద ఉన్న యాప్ ద్వారా న్యూడ్ వీడియోలు.. సెమీ న్యూడ్ వీడియోలు షేర్ చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటోంది.

కొద్ది రోజుల క్రితం ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు షెర్లీన్ “మంచి చెట్లను కొట్టేసి వారు చెడ్డ న్యూస్ పేపర్లను తయారు చేస్తున్నారు.” అంటూ #గో గ్రీన్ #గో డిజిటల్ #లవ్ అవర్ ప్లానెట్” హ్యాష్ టాగ్స్ ఇచ్చింది. షెర్లీన్ తనను తను ఎప్పుడూ గుడ్ గర్ల్ అని చెప్పుకోదు.. అయితే మంచి మనసుందని మాత్రం చెప్పుకుంటుంది. మరి పేపర్లన్నిటినీ చెడ్డవిగా ముద్ర వేసిందెందుకో? మరి తను చెప్పే ‘ఆ చెడ్డ’ పేపర్లను జనాలు చదవడం మానేసి షెర్లీన్ ఇన్స్టా ను ఫాలో అవుతూ.. ఆమె యాప్ డౌన్ లోడ్ చేసుకొని దాన్లో డబ్బు కట్టి లైవ్ వీడియోలు చూస్తూ .. లైవ్ చాట్ లు చెయ్యాలేమో!

షెర్లీన్ పోస్ట్ చేసిన ఫోటోలో ఒక పాడుబడిన గదిలో న్యూస్ పేపర్లు గాలిలో ఎగురుతూ ఉన్నాయి. కొన్ని పేపర్లు నేల మీద పడి ఉన్నాయి. ఇక షెర్లీన్ కూడా వాటితో పాటు గాలిలో తేలుతూ ఉంది. అయితే హైలైట్ మాత్రం ఆమె హాట్ పోజే. వైట్ టాప్.. వైట్ మైక్రో ధరించి.. వాటికి మ్యాచింగ్ గా వైట్ స్పోర్ట్ షూ వేసుకుంది. ఏమాట కామాటే చెప్పుకోవాలి.. షెర్లీన్ అందంగా ఉంది. ఈ ఫోటోకు మంచి కామెంట్లు కూడా వచ్చాయి. “సూపర్ ఎడిటింగ్.. నైస్ పిక్”.. “వాట్ ఎ ఫోటో.. ఝకాస్”.. “రస్ మలాయి లాగా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer