సీనియర్ బ్యూటీ దెబ్బకు గుండె గల్లంతే!

0

అందానికి అందం.. ప్రతిభ .. క్లాసిక్ డ్యాన్సుల్లో ప్రతిభ ఇన్ని క్వాలిటీస్ ఉన్న నటిగా శ్రీయ సుపరిచితం. కెరీర్ రెండు దశాబ్ధాలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ అదే గ్రేస్ చూపిస్తూ ఉంది ఈ భామ. నవతరం అందగత్తెల వెల్లువ ఎంతగా ఉన్నా.. పోటీని తట్టుకుని నిలదొక్కుకుంది. అయితే ఇటీవల బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడాక మాత్రం శ్రీయకు అంతగా అవకాశాలేవీ లేవు. అడపాదడపా సీనియర్ హీరోలు ఛాన్సులిస్తున్నా … నవతరం మాత్రం అవకాశాలివ్వడం లేదు.

అయితే ఈ సీనియర్ బ్యూటీ సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్లతో చెలరేగుతూ యూత్ కి అన్ లిమిటెడ్ ట్రీట్ ని ఇస్తోంది. తాజాగా త్రిష లోదుస్తుల ఫోటోషూట్ అంతర్జాలంలో అగ్గి రాజేస్తోంది. ప్యూర్ బ్లాక్ టూపీస్ లో శ్రీయ ఇచ్చిన ఫోజు ప్రస్తుతం యూత్ సోషల్ మీడియా.. వాట్సాపుల్లోనూ వైరల్ అవుతోంది. వయసు 35 ప్లస్ లో ఉన్నా.. ఈ అమ్మడిలో వేడి ఎంతమాత్రం తగ్గలేదని ఈ లుక్ చెబుతోంది.

అయితే శ్రీయ ఇలా చెలరేగుతున్న తీరు చూస్తుంటే మరోసారి టాలీవుడ్ సీనియర్ హీరోలు పిలిచి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్లకు కథానాయికల కొరత అలానే ఉంది. అయితే నయనతార.. కుదరకపోతే తమన్నా తప్ప వేరొక ఆప్షన్ కనిపించడం లేదు. ఆ క్రమంలోనే శ్రీయ తనని తాను లైమ్ లైట్ లోకి తెచ్చుకునేందుకే ఇలా వేడెక్కిస్తోందని అర్థమవుతోంది. శ్రీయ ప్రస్తుతం ప్రస్తుతం తమిళంలో `సెండక్కారి` అనే సినిమా చేస్తోంది. ఎన్బీకే 106లో ఛాన్సు ఉంటుందని చెబుతున్నా దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. మరోవైపు తమిళంలో పలువురు స్టార్ల సరసన ఈ అమ్మడి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
Please Read Disclaimer