సింపుల్ & స్టన్నింగ్ బ్యూటీ

0

ప్రతి సినిమాకు టైటిల్స్ ఎలా ఉంటాయో మన ఫోటోస్టొరీకి కూడా ఒక ఇంట్రో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది హాటు భామలు మెజారిటీ జనాలకు తెలియదు కాబట్టి. అందుకే ఇపుడు సిద్ధిక శర్మ గురించి ఇంట్రో ఇవ్వాల్సి వస్తోంది. ఈ సిద్దిక ఎవరంటే.. కృష్ణవంశీ-నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పైసా'(2014) సినిమాలో హీరోయిన్. తన కెరీర్లో పెద్దగా సక్సెస్ సాధించలేదు. కానీ ఇన్స్టాలో హాటు ఫోటోలతో నెటిజనులకు కిక్కివ్వడంలో ఒక స్పెషలిస్టు.

తన స్పెషాలిటిని నిలుపుకుంటూ మరోసారి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఎక్కడో అవుట్ డోర్ లో తీసుకున్నది కాదు. ఇన్ డోర్ లో ఒక బెడ్ రూమ్ లో తీసుకున్న ఫోటో. ఈ ఫోటోలో ప్రత్యేకత ఏంటంటే.. నో మేకప్.. నో యాక్సెసరీస్. ఎంతో సహజంగా ఉంది. చేతికి గాజులూ లేవు.. మెడలో చైన్లు లేవు.. ఆఖరికి జుట్టుకు క్లిప్ కూడా పెట్టుకోకుండా లూజ్ గా వదిలేసింది. ఆలివ్ గ్రీన్ కలర్ ఫుల్ షర్టు.. టోర్న్ జీన్స్ ధరించి మోకాళ్ళపై వైట్ కలర్ బెడ్ పై కూర్చుంది. షర్టు వేసుకుందే కానీ అన్ని బటన్లు పెట్టుకోలేదు. వీలైనంత సెక్సీగా కనపడేలా.. క్లీవేజ్ వ్యూ ఉండేలా పైనున్న బొత్తాలు పెట్టుకోకుండా వదిలేసింది. ఆ షర్టును మోచేతులవరకూ మడవడంతో రఫ్ గా రెబెల్ లాగా కనిపిస్తోంది. మిల్కీ బ్యూటీ అంటే మనందరం తమన్నా అని ఫిక్స్ అయిపోతాం కానీ సిద్ధిక కూడా పాలరంగులోనే ఉంది. ఈ ఫోటోలో తన ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది. ఓవరాల్ గా పోజు సూపర్.

ఈ ఫోటోకు సిద్ధిక ఇచ్చిన క్యాప్షన్ “మీరు రియాలిటీ ని చూడడం లేదు అని ఎవరైనా అంటే.. దానర్థం వారి దృష్టిలో ఏదైతే రియాలిటీ ఉందో ‘ఆ రియాలిటీ’ ని మీరు చూడడం లేదని అర్థం”. ఏదో కాస్త డీప్ మీనింగ్ ఉన్నట్టే అనిపిస్తోంది కదా? క్యాప్షన్ సంగతేమో కానీ ఫోటోకు మాత్రం సూపర్ కామెంట్లు వచ్చాయి. ఒకరు “కత్రినా లాగా కనిపిస్తున్నావు” అన్నారు. ఇంకొకరు “రియాలిటీ ఏంటంటే నువ్వొక స్టన్నింగ్ హాటీ” అన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ పాపకు పాపులారిటీ తక్కువే. ఇంకా తన ఇన్స్టా ఖాతాలో హాఫ్ మిలియన్ ఫాలోయర్స్ మార్క్ కూడా చేరుకోలేదు. అందుకే ఇలాంటి హాట్ ఫోటో పోస్ట్ చేసినా ఇంకా పదివేల లైకుల కూడా దాటలేదు.