మెరిసే అందాలను ఎరగా వేస్తున్న సికందర్ భామ!!

0

షామా సికందర్.. అంటే బాలీవుడ్ సినీ జనాలకు సుపరిచితమే. 1990వ దశకంలోనే సినిమాలు ప్రారంభించిన షామా.. గ్లామర్ షో చేయడంలో టాప్ ఫిగర్ అని చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో “యే మేరీ లైఫ్ హై” అనే టీవీ సిరీస్ తో పాపులారిటీ దక్కించుకొని.. ఆ తర్వాత ‘సెక్సహాలిక్’ షార్ట్ ఫిల్మ్ తో పాటు ‘మాయ’ అనే ఎరోటిక్ వెబ్ సిరీసులో నటించి అభిమానులలో సెగలు రేపింది. కెరీర్లో పదుల సంఖ్యలో బాలీవుడ్ సినిమాలు చేసిన షామా.. 1999లో అమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘మన్’ మూవీతో నటిగా అరంగేట్రం చేసింది. అప్పటికే ‘ప్రేమ్ అగ్గాన్’ మూవీతో బాలీవుడ్లో అడుగేసింది ఈ ముప్పై ఐదేళ్ల భామ. కెరీర్లో సినిమాల పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కూడా టీవీ ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరైంది.

గతేడాది మాయ వెబ్ సిరీస్ బైపాస్ రోడ్ మూవీలతో అందాలు వడ్డించేసింది. ఈ రాజస్థానీ ముద్దుగుమ్మ.. పలు మ్యూజిక్ వీడియోలతో కూడా పాపులర్ అయింది. అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా సికందర్ భామ ఇంస్టాగ్రామ్ లో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్విమ్మింగ్ పూల్ లో బికిని వేసుకొని దర్శనమిచ్చింది. కళ్లుచెదిరే మేనిఛాయతో షామా ధగధగా మెరిసిపోతుంది. ఇక పోజులో చిరునవ్వుతోనే ఎద సంపద మొత్తం కెమెరా ముందు పరుస్తూ.. కుర్రకారులో కుంపటి రగిలిస్తుంది. షామా పాలరాతి ఫిగర్ చూసి నెటిజన్లు అమ్మడిని చూస్తే పిచ్చెక్కిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా ఆరాధించే అభిమానులు లక్షలలో ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.Please Read Disclaimer