బాత్రూమ్లో పొగలు.. కారణమేమంటే?

0

అందాల ఇలియానా గత కొంతకాలంగా సింగిల్ స్టాటస్ తో ఉన్న సంగతి తెలిసిందే. ప్రియుడు ఆండ్రూ నీబోన్ కి బ్రేకప్ చెప్పేసింది మొదలు ఈ అమ్మడి వ్యవహారం నిరంతరం హాట్ టాపిక్ గా మారింది. మునుపటితో పోలిస్తే ఇల్లీ బేబి పూర్తి స్వేచ్ఛా జీవనంతో కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా రెగ్యులర్ ఫోటోషూట్లతో చెలరేగుతోంది.

లైఫ్ లో ప్రతి అకేషన్ ని ప్రతి మూవ్ మెంట్ ని ఎంత స్పైసీగా మలుచుకుంటోందో ఫోటోల రూపంలో బయటపెడుతోంది. ఇక అందాల ఆరబోతలో ఇలియానా రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే రకరకాల సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు బికినీ లు .. టూపీస్ లతో చెలరేగిపోయిన ఇలియానా ఈ సిరీస్ లోనే తాజాగా మరోసారి టూపీస్ లో రెచ్చిపోయింది.

బులుగు జిలుగు టూపీస్ లో అమ్మడు 110డిగ్రీల కోణంలో ఇచ్చిన ఫోజు ప్రస్తుతం యువతరానికి కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఔట్ డోర్ లొకేషన్ లో కాకుండా అదో ఇండోర్ ఫోటో. కాస్త ఇరుకుగానే ఉన్న ఆ బాత్రూమ్ లో అప్పుడే జలకాలాటలు పూర్తి చేసి రిలాక్స్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఆ చేతికి ఫిట్ నెస్ బ్యాండ్ .. కళ్లకు డార్క్ గ్లాసెస్ ధరించి అల్ట్రా మోడ్రన్ గా కనిపించింది. వీటన్నిటినీ మించి తన దేహశిరుల్ని ఇంచి ఇంచి ఎంతో అందంగా ఈ సెల్ఫీలో ప్రొజెక్ట్ చేసింది. ఒక్క సెల్ఫీ మిలియన్ ట్రిలియన్ గుండెల్ని చిద్రం చేస్తూ దూసుకుపోతోంది. ఈ దూకుడు చూస్తుంటే మరోసారి బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ట్రై చేస్తోందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ రెండుచోట్లా ప్రస్తుతం కెరీర్ అంతంత మాత్రమే. అవకాశాలు దక్కడం లేదు. ఆ క్రమంలోనే ఇలా రెచ్చిపోతోందా? అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఇల్లీ బేబి సమాధానం చెప్పాల్సి ఉంటుందిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home