అమ్మడి ఫోటో అభిమానులకు పండగ..!

0

బాలీవుడ్ ఇండస్ట్రీలో సోనమ్ కపూర్ ఎప్పుడు తన అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందుతూనే ఉంది. ఫొటోలు సోనమ్ కపూర్ ని ఈ పోజులో చూసిన తర్వాత ఎవరైనా నోరెళ్ళబెట్టి నిలబడిపోవడం ఖాయం. అమ్మడికి పెళ్లి అయిందనే సంగతి పూర్తిగా మరిచిపోయినట్లు అన్పిస్తుంది. అందుకే కుర్రకారుకు వేడెక్కించే సోకుల వడ్డన చేస్తుంది. పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగే.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఒక్కసారి కమిట్ అయితే మొగుళ్ళ మాటను కూడా లెక్క చేయరు. అందులో ముఖ్యంగా సోనమ్ కపూర్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతుందనేది ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. స్టైలిష్.. యూత్ ఐకాన్.. ఇలాంటి మోడరన్ పదాలకు మరో రూపంగా మారింది సోనమ్ కపూర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టైలిష్ ముద్దుగుమ్మలు ఉన్నా కూడా వారిలో సోనమ్ కపూర్ మాత్రం వేరే లెవల్..

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఉత్తర భారతదేశంలో ట్రెండీ హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా సోనమ్ కపూర్ అని చెప్పేయొచ్చు. అందాల ప్రదర్శనలో హద్దులు దాటడం అమ్మడికి సరదా ఉన్నట్టుంది. హద్దులు దాటిన ప్రతీసారి సోనమ్ ఒంపులు చూసి ఆశ్చర్య పడుతున్నారు. ప్రస్తుతం సోనమ్ అదే చేస్తుంది. ఈ మధ్యే పెళ్లి జరిగినా ఇప్పటికీ అందాల ఆరబోతలో అదే దూకుడు చూపిస్తూ.. ఫిదా చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి సోనమ్ అందాల ఆరబోత హైలైట్ అయి వైరల్ అవుతోంది. కొత్తగా తనని తాను మరోసారి ఎలివేట్ చేసుకుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా 20 మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి క్వారంటైన్ లో ఉంటున్న ఈ భామ తాజాగా ఈ టి షర్ట్ – జీన్స్ స్పెషల్ ఫోటో అభిమానులకోసమే షేర్ చేసిందని ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home