సోఫీ బికిని సో హాట్ బికినీ

0

బాలీవుడ్ లో ఇంటర్నేషనల్ హాటు భామల లిస్టు లో సోఫీ చౌదరి కూడా ఒకరు. ఈ సుందరి భారత మూలాలు ఉన్న బ్రిటిష్ పౌరురాలు. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకుల నూ ఒక ఐటెం పాటతో పలకరించింది. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసింది. అంతర్జాతీయ అందం కావడంతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హీటు పెంచుతూ వీలైనంత రచ్చ చేస్తూ ఉంటుంది.

ఈ మధ్య సోఫీ తన ఇన్స్టా ఖాతా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో త్రో బ్యాక్ అని క్యాప్షన్ లో చెప్పేసింది. అంటే పాతదే. మాల్దీవ్స్ లో నలదు ద్వీపంలో తీయించుకున్న ఫోటోనే ఇది. ఫోటోలో నలుపు రంగు డిజైన్ ఉన్న బికినీలో ఒక వైపుకు నిలబడి కెమెరా వైపు కు మొహం తిప్పి మరీ పోజిచ్చింది. బికినీ అందంగా ఉంది.. పైన పారదర్శకం గా ఉండే చున్నీ లాంటి దాన్ని చేత్తో అలా పట్టుకుంది. జుట్టు బ్రౌన్ షేడ్ లో ఉండడం తో హాట్ నెస్ మరింతగా పెరిగింది. మొహంలో హావ భావాలు కూడా మహా ఘాటుగా ఉన్నాయి. అయినా ఇంత హాటుగా కనిపించేందుకు ఎంత కష్టమైనా ఎక్సర్ సైజులు చేస్తోందో.. ఎంత కఠినమైన డైట్లు ఫాలో అవుతోందో మరి.

ఈ రేంజ్ లో ఉండే బికిని ఫోటోల కు స్పందన ఓ రేంజ్ లో ఉంటుంది కదా. అలానే ఈ ఫోటోకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లైక్స్ తో.. కామెంట్లతో నెటిజన్లు రఫ్ఫాడించారు. “సెక్సీ లేడీ”.. “పర్ఫెక్ట్ బికినీ షేప్”.. “సోఫీ ఆన్ ఫైర్”.. “బ్లాక్ బికినీ లో మ్యాజిక్”.. అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయాని కి వస్తే సోఫీ చేతి లో ఆఫర్లేమీ లేవు.
Please Read Disclaimer