ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నా ఛాన్సే లేదు సోఫీ!

0

సోఫీ చౌదరి .. పరిచయం అవసరం లేని హాట్ ఐటమ్ బాంబ్. 1- నేనొక్కడినే చిత్రంతో ఐటెమ్ భామగా టాలీవుడ్ కి పరిచయమైంది సోఫీ చౌదరి. సింగర్.. యాంకర్ కం టీవీ మూవీ నటిగా చాలా పాపులరైంది. బాలీవుడ్ లో మలైకా.. నేహా ధూపియాలకు ఎంతో క్లోజ్ గా ఉండే ఈ అమ్మడు నిరంతరం పార్టీ క్రౌడ్ లో కనిపిస్తుంటుంది. ఫిట్ నెస్.. యోగా అంటూ రకరకాల వీడియోలు చేస్తుంటుంది. ఇక బికినీ బీచ్ సెలబ్రేషన్స్ అంటే చాలా ముందుంటుంది. సోఫీ ఇటీవల తన స్నేహితురాలు నేహా ధూపియాతో కలిసి ఫిట్ నెస్ పై ఓ టీవీ కార్యక్రమం చేస్తూ చాలా హడావుడే చేసింది. ఆ ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వేడి పుట్టించాయి.

అదేదీ మర్చిపోక ముందే ఇదిగో ఇలా తనను తాను సోషల్ మీడియాల్లో ప్రమోట్ చేసుకుంటోంది. రెగ్యులర్ ఫోటో ట్రీట్ తో హీట్ పెంచేస్తోంది. అవార్డు వేదికలు పబ్లిక్ ఫంక్షన్లలో మడోన్నా.. కిమ్ కర్ధాషియన్ రేంజులో చెలరేగిపోవడం ఈ అమ్మడికి అలవాటు. ఫోటోషూట్లలో అంతకు ఏమాత్రం తగ్గదు.

తాజాగా ఈ అమ్మడి హాట్ ఫోటోషూట్ జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. ఈసారి లింగరీలో ఓ రేంజులోనే ఫోజిచ్చింది. అదిరే టాప్ లెస్ ఫోజు అంతే వైరల్ గా మారింది. అయినా సోఫీ.. అలా వెనక్కి తిరిగి కొంటెగా చూడాలా? అయితే సోఫీ ఎంతగా ట్రై చేసినా కానీ అటు హిందీ పరిశ్రమ కానీ.. ఇటు తెలుగు ఇండస్ట్రీ కానీ పిలిచి అవకాశం ఇచ్చిందేమీ లేదు. అందుకే ఇలా రెచ్చిపోతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..!