సోఫీ చౌదరి ఒంపుసొంపుల వడ్డింపు యోగం

0

వయ్యారాల వడ్డనలో ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్న హాటీ సోఫీ చౌదరి. 1- నేనొక్కడినే చిత్రంతో ఐటెమ్ భామగా పరిచయమైంది సోఫీ చౌదరి. గాయని.. యాంకర్ కం టీవీ మూవీ నటిగా రాణించిన సోఫీ రంగుల ప్రపంచంలో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరినా ఆశించిన రేంజుకు చేరలేకపోయింది. ఆ క్రమంలోనే సోఫీ ఆరబోతతో నిరంతరం హాట్ టాపిక్ అయ్యింది. సోఫీ హాట్ ఫోటోషూట్లకు అంతర్జాలంలో ఫుల్ గిరాకీ ఉంది.

సోఫీ గత కొంతకాలంగా యోగాపై అవేర్ నెస్ పెంచే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. స్నేహితురాలు నేహా ధూపియాతో కలిసి ఫిట్ నెస్ పై ఓ టీవీ కార్యక్రమం చేస్తూ బిజీ గా ఉంది. తాజాగా ఓ హాట్ ఫోటోని సోఫీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూడగానే యూత్ లో ఒకటే సందేహం. యోగా ఎక్స్ పర్ట్ అందాల ఆరబోతకు అడ్డు ఆపేమీ లేదు అంటూ పొగిడేస్తున్నారు.

కిమ్ కర్ధాషియన్ కి జెరాక్స్ కాపీ అన్న ఫీలింగ్ తో చెలరేగడం ఈ అమ్మడికే చెల్లింది. యోగా ఫీట్స్ లోనూ ఆ రేంజులో వేడెక్కించింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్లాక్ .. పింక్ డిజైనర్ స్పోర్ట్ డ్రెస్ లో సోఫీ యోగా అందాలు యువతరాన్ని కవ్విస్తున్నాయి. ఇంత చూశాక అయినా మేకర్స్ ఈ అమ్మడికి పిలిచి ఛాన్సులిస్తారేమో చూడాలి. అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతానికి యూట్యూబ్ సోషల్ మీడియా ట్రీట్ తోనే సరిపుచ్చుతోంది ఈ భామ.
Please Read Disclaimer