పూనమ్ గారి పుట్టిన రోజు.. హాట్ ఫోటోల పండగ

0

పూనమ్ పాండే పేరు తెలియని నెటిజన్లు దాదాపు గా ఉండరు. ఈరోజు పూనమ్ పుట్టిన రోజు. దీంతో సోషల్ మీడియా లో అందరి దృష్టి ఒక్కసారిగా పూనమ్ పైన పడింది. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన పూనమ్ 2011 మన టీమ్ కనుక క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. చెప్పినట్టుగా అలా తిరగలేదు కానీ ఆ ఒక్కసారిగా పూనమ్ పేరు పాపులర్ అయింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పైన కూడా ఈ భామ మెరిసింది.

పోయినేడాది పూనమ్ తన ప్రియుడితో కలిసి ఉన్న సెక్స్ టేప్స్ సోషల్ మీడియా లో లీక్ కావడంతో హాట్ టాపిక్ అయింది. ఇదే కాదు ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలకు పూనమ్ చాలా ఫేమస్. ‘డర్టీ’ అనే పేరుతో ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఇన్స్టా గ్రామ్ ను హాటుగ్రామ్ గా మార్చింది. ఇంతటితో ఆగకుండా తన న్యూడ్ వీడియోలను.. అన్ సెన్సార్డ్ వీడియోలను ThePoonamPandeyApp లో పెడుతూ నెటిజన్లకు చాలా రకాలుగా ఓ హాట్ ఆఫర్ కూడా ఇచ్చింది.

పూనమ్ పాండే జన్మదినం సందర్భంగా తన బికినీ ఫోటోలు.. హీటెక్కించే బీచ్ ఫోటోలను వెలికి తీసి మరీ నెటిజన్లు ‘హ్యాపీ బర్త్ డే చెప్తున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా అందుకోవడం పూనమ్ లాంటి వారికే సొంతం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-