సన్నీ బ్యాచ్.. దుబాయ్ దడదడ

0

బాలీవుడ్ లో ఎంతోమంది హాట్ బ్యూటీలుంటారు.. ఘాటు షోలు చేస్తూ నెటిజన్లకు నిద్రను దూరం చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు చాలామందే ఉన్నప్పటికీ సన్నీలియోన్ కు సాటి రాగలవారు మాత్రం ఎవరూ లేరు. హాట్ నెస్..సెక్సీ నెస్.. ఇలాంటి పదాలు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నిటిని వాడినా ఇంకా సన్నీని సరిగ్గా వర్ణించడానికి పదాలు కావాలి. గతంలో పోర్న్ స్టార్ కాబట్టి అంత క్రేజ్ ఉందని పొరపాటు పడుతుంటారు కానీ పోర్న్ స్టార్ లు లేక్కలేనంత మంది ఉన్నారు.. ఆఖరుకు తెలుగులో కూడా పోర్న్ స్టార్స్ ఉన్నారు. వారందరికీ రాని క్రేజ్ సన్నీకి వచ్చిందంటేనే మనం సన్నీ స్పెషాలిటీ అర్థం చేసుకోవచ్చు.

సన్నీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఏదో ఒక అప్డేట్లు ఇస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ భామ దుబాయి లో లివి ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఒక స్టార్ హోటల్ లో ఉండే ఈతకొలనులో తన సఖులతో కలిసి బికిని పోజిచ్చింది. ఆ సఖులు కూడా కలర్ ఫుల్ బికినీలు ధరించి పోజిచ్చారు. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ “మీరు ఒక అద్భుతమైన మహిళల బృందాన్ని కలిసినపుడు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో సన్నీతో పాటు చాలామంది నలుపు సుందరీ మణులు ఎంతో ఆత్మవిశ్వాసంతో బికినీలు ధరించి పోజులిచ్చారు. వారిల్ ఒకరిద్దరు కుస్తీ కళలో ఆరితేరిన మహిళల తరహాలో బలంగా ఉన్నారు కాబట్టి వారి గురించి మాట్లాడడం డేంజర్. ఇక సన్నీ విషయానికి వస్తే… మన పాత తెలుగు కవులు అప్సరస అనే పదం విరివిగా వాడేవారు. ఆ అప్సరస పదం ఈ కాలంలో వాడాలంటే ఒక్క సన్నీకే వాడాలి. ఇంకెవరు ఆ పదానికి దరిదాపుల్లోకి కూడా రారు.. రాలేరు. పొరపాటున స్వర్గం నుండి ఊడిపడిందా అన్నట్టుగా ఉంది సన్నీ. సన్నీ ఫ్రెండ్స్ తక్కువా మరి.. ఒక్కొకరు ఒక్కో ఆటం బాంబు! బలహీనమైన మగజాతి ఆటలు వారి దగ్గర సాగనే సాగవు!

ఈ ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు వచ్చాయి. “గార్జియస్ సన్నీ”.. “మోస్ట్ సెక్సీ లేడీ ఇన్ బీ టౌన్”.. “సంస్కారి బహు” అంటూ కొందరు తమ స్పందనలు తెలిపారు. ఇక సన్నీ లియోన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో ‘వీరమాదేవి’.. హిందీలో ‘కోకా కోలా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer