బికినీ లో సన్నీ లియోన్ గారు!

0

సంప్రదాయాలు విపరీతంగా పాటించే భారతీయుల కు మహా ఇష్టురాలైన నటి ఎవరు అని అడిగితే చాలామంది ఏ బాలీవుడ్ హీరోయిన్ పేరో చెప్తారు. అది పైకి చెప్పే మాట. కానీ అసలు నిజం మాత్రం గూగుల్ సర్వే ట్రెండ్స్ చెప్తాయి. వరసగా కొన్నేళ్లు సన్నీ లియోన్ ఆ సెర్చ్ ట్రెండ్స్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని సంచలనం సృష్టించింది. అంటే దాదాపుగా అందరూ సన్నీకి అభిమానులే! పోర్న్ ఇండస్ట్రీ కెరీర్ పక్కన పెట్టేస్తే సన్నీ ప్రస్తుతం సినిమా నటిగానే కొనసాగుతోంది. హిందీలోనే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేస్తోంది.

ఇక సన్నీ ఇంటర్నేషనల్ బ్యూటీ కాబట్టి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం సన్నీ దుబాయిలో ఉంది. దుబాయ్ లో జరుగుతున్న లివి ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు సన్నీ లియోన్ అక్కడ వాలి పోయింది. ఫ్యాషన్ వీక్ కార్యక్రమాల్లో గ్యాప్ దొరికినప్పుడు ఈతకొలనులో జలకాలాడి సేదదీరింది. అందు కోసం ఒక పూల బికినీ ధరించింది. మూడు నాలుగు ఫోటోలు తీయించుకుంది. అందులో ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “లవ్ దుబాయ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో సన్నీ ఒక గోడకు దగ్గరగా నిలుచుని రెండు చేతులు పైకెత్తి తల వెనుక పెట్టుకుంది. చలువ కళ్ళజోడు ధరించి తన్మయత్వం లో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుంది. ఆ పూల బికినిని కుట్టిన దర్జీ ఎవరో కానీ అతనికి వీ అక్షరం అంటే మహా ప్రేమ అయి ఉంటుంది. అందుకేనీమో బికినికి పెద్ద వీ నెక్ పెట్టాడు.. సన్నీ అందాలను నేర్పు గా ఆ ‘వీ’ తో బయట పెట్టాడు!

ఈ ఫోటో కు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. “లక్కీ బికినీ”.. “స్పైసీ ఫ్లవర్ బికినీ”.. “బెస్ట్ బికిని షేప్” అంటూ కొందరు సన్నీ పై పొగడ్తలు కురిపించారు. ఇక సన్నీ లియోన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళం లో ‘వీరమాదేవి’.. హిందీలో ‘కోకా కోలా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer