రా.. నా అందాలను ఎరగా వేస్తా! అంటున్న సురభి

0

సురభి తెలుగుతెరకు పరిచయం అక్కర్లేని పేరు. అందంతో అభినయంతో ఎప్పటికప్పుడు తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. కానీ అందరు హీరోయిన్ల లాగే సురభి కూడా మొదట్లో మంచి తెలుగుతనం నిండిన పక్కింటి అమ్మాయిలా కనిపించింది. వరుస సినిమాలతో జోరుమీద ఉన్నప్పుడే గ్లామర్ పాత్రలు చేస్తూ అందాల విందును ప్రారంభించింది. కానీ ఎంత అందం గుప్పించినా సురభికి అవకాశాలు ఎందుకు కరువయ్యాయో జవాబు తెలియని ప్రశ్న.

మొదట తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ. బీరువా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాలోనే ఆమె అందానికి అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శర్వానంద్ తో ఎక్ష్ప్రెస్స్ రాజా నానితో జెంటిల్ మెన్ చిత్రాలతో పాటు కొన్నిసినిమాలలో నటించినా ఈ బొద్దుగుమ్మకు పెద్దగా పేరు రాలేదు. లాభం లేదని ఒక్కక్షణం సినిమాలో గ్లామర్ డోస్ పెంచి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అవకాశాల పరంగా అయినా ఫేట్ మారలేదు.

సినిమాలలో కంటే హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా అందచందాలను పరుస్తూ ఉంటారు. సురభి కూడా రీసెంట్ గా సముద్రతీరంలో పింక్ టాప్ జీన్స్ వేసుకొని అలా నీటిలో నడుస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఆకర్షణీయమైన కంటిచూపు బాణాలతో ఆమె కురులు అలా గాలిలో కోమలంగా ఎగురుతుంటే.. కనిపించి కనిపించని ఆ నడుము ఒంపులను అభిమానులకు ఎరగా వేసింది. ఇక కింది నుండి పై వరకు సొగసరి సోయగాలన్నీ పరిచి సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ప్రస్తుతం సురభి ఇంస్టాగ్రాం పోస్టులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కుర్రకారుని తన అందాలతో నిద్రపోనిచ్చేలా లేదంటూ అభిమానుల నుండి గమ్మత్తైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer