సెక్స్ తో శారీరక ప్రశాంతత అని చెప్పిన నటి

0

పూర్తి ప్రైవేటు కార్యక్రమం గా ఫీలయ్యే సెక్స్ లైఫ్ గురించి ఓపెన్ గా చెప్పటం ఈ మధ్య చాలా మంది ప్రముఖులు చేస్తున్నదే. తాజాగా అమెరికన్ నటి అప్లే గ్రహం తన సెక్స్ జీవితం గురించి ఆశ్చర్య పోయేలా వ్యాఖ్యలు చేశారు. ఇండో కెనడియన్ యూ ట్యూబర్ లిల్లీ సింగ్ హోస్ట్ చేస్తున్న ఎ లిటిల్ లేట్ విత్ లిల్లీ సింగ్ షోలో పాల్గొన్న నటి అప్లే గ్రహం ఓపెన్ గా మాట్లాడారు.

అన్ని విషయాల మీద మొహమాటం లేకుండా మాట్లాడేసిన ఆమె.. తాను.. తన భర్త ఇద్దరికి ప్రార్థనల మీద ఎంతో నమ్మకం ఉందని చెప్పింది. తామిద్దరం ప్రార్థనా వేళల్లో తప్ప కుండా చర్చికి వెళుతుంటామని.. ప్రార్థనలు పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి సెక్స్ లో పాల్గొంటానని చెప్పింది.

తాను చేసే దేమీ తప్పు కాదని.. ప్రార్థనలు మానసిక ప్రశాంతత ను ఇస్తుందని.. సెక్స్ శారీరక ప్రశాంతత ఇస్తుందన్నారు. తామిద్దరి మధ్య సెక్స్ జీవితాని కి సంబంధించి మంచి బాండింగ్ ఉందన్నారు. అప్లే గ్రహం మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బెడ్రూం విషయాలు ఎంత బోల్డ్ గా చెబుతుందో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home