సుడి గాలి ఆవిడ చుట్టే తిరుగుతోంది మరి

0

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక పాండ్య మాజీ ప్రేయసి ఎల్లీ అవ్ రామ్ గురించి పరిచయం అవసరం లేదు. సల్మాన్ బాడీ గార్డ్ లో కీలక పాత్రలో నటించింది. సౌత్ లో క్వీన్ రీమేక్ సినిమల్లోనూ ఇంపార్టెంట్ పాత్రలో నటించింది.

అయితే ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఈలోగానే ఎల్లీ అవ్ రామ్ సోషల్ మీడియా స్టంట్ యూత్ లో కి వైరల్ గా దూసుకెళుతోంది. ఎల్లీ నిరంతర వీడియోలు ఫోటోషూట్లతో హీటెక్కించేస్తోంది. ఇటీవలే మాల్దీవుల విహారంలో బికినీ బీచ్ ట్రీట్ ని అభిమానులకు షేర్ చేసింది. ఆ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేసాయి.

తాజాగా మరో వేడెక్కించే ఫోటోని షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఎల్లీ తాపీగా అన్నిటినీ ఆదమరిచి స్క్రిప్టు ప్రతుల్ని చదువుతోంది. సింపుల్ స్మైలీ లుక్ తో థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ ఇదిగో ఇలా జనం కంట పడింది. నా సాల్టీ మెస్సీ హెయిర్ చుట్టూనే గాలి అటూ ఇటూ తిరుగుతోంది! అంటూ క్యాప్షన్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)