వాళ్లు వ్యభిచారం చేస్తూ డేటింగ్ అంటారు

0

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్.. పోస్ట్ లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు తమిళ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా ఉన్న విశాల్ ఇంకా మిస్కిన్ ల వివాదం పై స్పందిస్తూ విశాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి దర్శకుడు మిస్కిన్ కు మద్దతుగా నిలిచింది. విశాల్ చేస్తున్న ఆగడాలు అంటూ పలు పోస్ట్ లు పెట్టి చర్చనీయాంశం అయిన ఈ అమ్మడు మళ్లీ మరో టాపిక్ ను ఎత్తుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజాగా ఈమె పేర్లు అయితే వెళ్లడి చేయలేదు కాని శ్రీమంతులు వ్యభిచారం చేసినా.. అమాయకులను వాడుకున్నా కూడా దాని డేటింగ్ అంటారు అంటూ పోస్ట్ పెట్టింది. పెద్దొళ్లు ఏం చేసినా కూడా అది తప్పుగా ఎవరు భావించరు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. డబ్బున్న వారు రిచ్ గా బతకండి కరోనా ఎయిడ్స్ వంటి వ్యాధులను కొని తెచ్చుకోండి అంటూ ఎద్దేవ చేసినట్లుగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఎవరి గురించి అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

మాస్క్ లు ధరించండి.. హెల్మెట్స్ పెట్టుకోండి.. కండోమ్స్ వాడండి కాని దేవుడి ముందు మాత్రం న్యూడ్ గా ఉండండి అంటూ మరో పోస్ట్లో పేర్కొంది. ప్రతి ఒక్కరు నన్ను మోసగత్తె అనుకుంటారు. కాని నేను మాత్రం దేవుడి బిడ్డను అంటూ ఆమెకు ఆమె చెప్పుకుంటూ మరో పోస్ట్ పెట్టింది. ఇక కరోనా గురించి ప్రచారం జరుగుతున్న ఒక విషయాన్ని కూడా ఆమె పోస్ట్ చేసింది. అదేంటీ అంటే నిరాటంకంగా సెక్స్ చేయడం వల్ల కరోనాకు దూరం ఉండవచ్చు అనేది ఆమె పోస్ట్ సారాంశం. మొత్తానికి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తన ఫాలోవర్స్ కు ఫుల్ గా ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-