ఆయిలీ బ్యూటీ బ్లాక్ టవల్ చుట్టిందే

0

ఊర్వశి రౌతేలా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. అటు బుల్లితెర.. ఇటు వెండితెర.. రెండు చోట్లా అగ్గి రాజేసిన ఈ అమ్మడు కెరీర్ పబ్బం గడుపుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్న సంగతి తెలిసిందే. సాటి నాయికలు ఎవరూ అందుకోలేనంత జెట్ స్పీడ్ తో ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్న ఈ భామ రెగ్యులర్ ఫోటో ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తాజాగా సోషల్ మీడియాలో అదిరి పోయే ఫోటోని షేర్ చేసింది.

ఇటీవలే చంద్రముఖిలా భయపెట్టే ఫోటోని షేర్ చేసిన ఊర్వశి ఇంతలోనే దానికి కాంట్రాస్ట్ గా ఉన్న వేరొక కొత్త ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో ఊర్వశి నెవ్వర్ బిఫోర్ అన్నంత హాట్ గా దర్శనమిచ్చింది. ఆయిలీ స్కిన్ టోన్ తో ఒకరకంగా యూత్ ని మత్తులోకి దించేస్తోంది ఈ హేట్ స్టోరి4 బ్యూటీ. ఇక ఆ బ్లాక్ టవల్ చుట్టినట్టుగా ఉన్న ఆ డిజైనర్ లుక్ కిర్రాక్ అనే చెప్పాలి.

గుండె గుభేల్మనిపించే మిల్కీ దేహశిరులపై బ్లాక్ డిజైనర్ డ్రెస్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆ థై స్లిట్ లుక్ గుండె జిల్లనిపించిందంతే. ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది. ఊర్వశి ఇటీవలే రిలీజైన పాగల్ పంతి చిత్రంలో ఓ కీరోల్ పోషించింది. తదుపరి మరో క్రేజీ చిత్రం లో నటిస్తోంది. అయితే ఈ సినిమా కి సంబంధించిన కీలక సమాచారం రివీల్ కావాల్సి ఉందింకా.