వీ నెక్ వయ్యారి ఒంపుల్ సొంపుల్

0

వీ నెక్ సరిగ్గా సూటయితే ఆ అందాల కవ్వింపు ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ ఉన్న ఈ నెరజానను చూస్తే అర్థమవుతుంది. బిగి అందాల్ని సొంపుగా వడ్డిస్తోంది ఇలా. థై సౌందర్యాన్ని ఎలివేట్ చేసే మినీ స్కర్టుతో అలా షికారుకు బయల్దేరింది. అసలే టిప్పు టాప్పు రాణిలా ఆ వైట్ ఫ్రేమ్ కళ్లద్దాలు దానికి కాంబినేషన్ వైట్ థ్రెడ్ హ్యాండ్ బ్యాగ్ .. బాటమ్ లో వైట్ షూస్ తో మతి చెడగొడుతోంది.

సప్త సముద్రాలు దాటి వెళ్లకుండానే ప్యారిస్ ని ముంబై వీధుల్లోకి తెచ్చేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరా? అంటారా.. అంతగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యాన్స్ కి బాగా గుర్తున్న ఈ అమ్మడి పేరు నేహా శర్మ. ఏయ్ బాబూ ఇటు రా! అంటూ ఈ అమ్మడి హొయలు గురించి ఎంత చెప్పినా తక్కువే. హస్కీగా.. స్పైసీగా .. హాట్ గా వయ్యారాల వడ్డనలు చేసిన ఈ చిరుత బ్యూటీ ఆ తర్వాత ఎందుకనో తెలుగులో నటించలేదు.

కట్ చేస్తే ఇటీవల వరుస ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తోంది. గుక్క తిప్పుకోనివ్వని బికినీ ఫోటోలతో చెలరేగిన అమ్మడు నిరంతరం ఏదో ఒక వేడెక్కించే ఫోటోతో యువతరానికి చాకిరేవు పెట్టేస్తోంది. ఈ సిరీస్ లో ఈ లేటెస్ట్ ఫోటో బోయ్స్ లో జోరుగా వైరల్ అయిపోతోంది. నేహా కెరీర్ పరిశీలిస్తే హేరా ఫేరి 3 అనే భారీ సీక్వెల్ చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ కుమార్- పరేష్ రావల్- సునీల్ శెట్టి లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫిరోజ్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఇది రిలీజైతే నేహాకి మళ్లీ భారీ ఛాన్సులతో కంబ్యాక్ అవుతుందేమో!
Please Read Disclaimer