వాణి కపూర్ బె ఫిక్రే పోజు

0

హిందీ భామ వాణి కపూర్ మొదటి నుంచి హాటే.. బోల్డే. ‘బెఫిక్రే’ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ సినిమా లో హీరో రణవీర్ కు వాణి ఇచ్చిన లిప్ లాకుల నంబర్ గిన్నిస్ బుక్కు లో ఎక్కించవచ్చు. అంత బోల్డ్. ఈ మధ్యే ఈ భామ ‘వార్’ సినిమాతో ఒక సూపర్ హిట్ ను తన ఖాతా లో వేసుకుంది. ఈ భామ సోషల్ మీడియా లో చాలా స్పీడ్. ఏదో ఒక అప్డేట్ తో మంటలు పెట్టడం మొదటి నుంచి అలవాటే.

రీసెంట్ గా వాణి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు “పోగొట్టుకో లేదు.. దొరక లేదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వాణి ఏం పోగొట్టుకో లేదో.. ఏం దొరక లేదో స్పష్టం గా చెప్ప లేదు కాబట్టి మనకు తెలిసే అవకాశం లేదు. ఫోటో విషయానికి వస్తే క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి ఆకర్షణీయమైన చిరునవ్వు రువ్వుతూ కూర్చుంది. ఆ గౌన్ ను ఒక వైపు చేతికి పూర్తి గా వేసుకోకుండా చేత్తో పట్టు కోవడంతో సెక్సీ గా కనిపిస్తోంది. వాణి తన క్యాప్షన్ లో ఏం పోగొట్టుకో లేదు అని చెప్పింది కానీ ఈ ఫోటో చూసిన అమాయక నెటిజన్లు తమ మనసును క్షణం లో పారేసుకునేలా.. పోగొట్టుకునేలా ఉన్నారు. అంత

ఇంత ఘాటు ఫోటో కు స్పందన అంత ఘాటుగానే ఉంటుంది కదా? “మమల్ని చంపమనే నిన్ను పై వాడు పంపించాడు”.. “సెక్సీ లుక్స్”.. “నయనాల లో మైకం ఉంది” అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు. వాణి ఫ్యూచర్ ప్రాజెక్టు ల విషయానికి వస్తే ప్రస్తుతం ‘షంషేరా’ అనే సినిమా లో నటిస్తోంది.
Please Read Disclaimer