భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

బ్రైడ్ గా నాని హీరోయిన్ రచ్చ

0

బాలీవుడ్ ముద్దుగుమ్మ వాణీ కపూర్ సినిమాల్లో తక్కువ కనిపించినా కూడా సోషల్ మీడియా లో మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు తాజాగా బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ కవర్ పై కనిపించింది. బాలీవుడ్ స్టార్స్ ఇప్పటి వరకు ఎంతో మంది బ్రైడ్స్ కవర్ పై కనిపించారు. కాని వాణీ కపూర్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. తన హాట్ లుక్ తో రచ్చ చేస్తోంది.

బ్రైడ్స్ కవర్ కోసం డిజైనర్ డ్రస్ తో క్లీవేజ్ షో చేస్తూ ఫోజ్ ఇచ్చిన ముద్దుగుమ్మ వాణీ కపూర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గత ఏడాది వార్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్న ఈ అమ్మడు ఈ ఏడాదికి గాను సంషేర అనే చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు లేకున్నా మోడల్ గా మాత్రం ఈమె ఎప్పుడు బిజీగానే ఉంటోంది.

2014లో నాని తో ఆహా కళ్యాణం చిత్రం లో ఈ అమ్మడు నటించింది. ఆ తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా చిన్న సినిమాలనే ఉద్దేశ్యం తో నో చెప్పిందట. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్లు రావడమే తగ్గింది. 2013లో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఇప్పటి వరకు నాలుగే సినిమాలు చేసింది. ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిదవది. కాని ఈమెకు సోషల్ మీడియా ద్వారా.. ఇలాంటి హాట్ ఫొటోల కారణంగా స్టార్ ఇమేజ్ దక్కింది. మరోసారి బ్రైడ్స్ కవర్ పై హాట్ గా అందాలను ఆరబోయడం వల్ల ఈ అమ్మడికి మళ్లీ అమాంతం పాపులారిటీ దక్కింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-