వెంకీమామ పది రోజుల వసూళ్లు

0

విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం ‘వెంకీమామ’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ లో మేనమామ – మేనల్లుడు అయిన వెంకీ చైతు సినిమాలో కూడా అలాంటి పాత్రలే పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమైంది. గత రెండు నెలలుగా నెలకొన్న బాక్స్ ఆఫీస్ కరువును తీరుస్తూ ఈ సినిమా హిట్ గా నిలిచింది.

పది రోజులకు గానూ ‘వెంకీమామ’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.27 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.64 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇప్పటికీ ‘వెంకీమామ’ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తూ కొనసాగుతోంది. అటు వెంకీ.. ఇటు చైతు కెరీర్ లో ‘వెంకీమామ’ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో వేచి చూడాలి.

‘వెంకీమామ’ పది రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 9.35 cr

ఉత్తరాంధ్ర: 3.90 cr

సీడెడ్: 3.87 cr

గుంటూరు: 0.72 cr

వెస్ట్: 1.17 cr

ఈస్ట్: 1.97 cr

నెల్లూరు: 0.80 cr

కృష్ణ: 1.49 cr

ఏపీ & తెలంగాణా టోటల్: 23.27 cr

కర్ణాటక: 1.79 cr

ఓవర్సీస్: 2.10 cr

మిగతా ఏరియాలు(అంచనా): 0.48 cr

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు టోటల్: రూ. 27.64 cr
Please Read Disclaimer