‘వెంకీ మామ’ థ్రిల్లర్ ను తలపించింది

0

‘వెంకీ మామ’కి సంబంధించి నిన్నటి వరకూ రిలీజ్ డేట్ హాట్ టాపిక్ అయింది. రామానాయుడు స్టూడియో లో నిన్నటి వరకూ దీని మీద పెద్ద చర్చే నడిచింది. ఫర్ ది ఫస్ట్ టైం రిలీజ్ విషయం లో కన్ఫ్యూజ్ అయ్యాడు సురేష్ బాబు.

ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు చైతూ. రిలీజ్ డేట్ విషయం లో ‘వెంకీ మామ’ ఓ థ్రిల్లర్ సినిమాను తలపించిందని అన్నాడు. ఎప్పుడూ సురేష్ మామ ఇంత కన్ఫ్యూజ్ అవ్వడం చూడ లేదని తెలిపాడు. ఫైనల్ గా ఓ బెస్ట్ డేట్ దొరికిందని సోలో రిలీజ్ కాబట్టి మంచి థియేటర్ దొరికాయని సంతోషాన్ని వ్యక్త పరిచాడు.

సినిమాకు అన్ని లాస్ట్ మూమెంట్ లోనే దొరికాయి. క్యాస్టింగ్ టెక్నీషియన్స్ కూడా అంతే. కానీ అన్ని బెస్ట్ జరిగాయని అన్నాడు. ఇక ఎన్ని హిట్ సినిమాలు చేసినా ‘మనం’ ‘వెంకీ మామ’ తనకు స్పెషల్ మూవీస్ అని చెప్పుకున్నాడు చైతూ.
Please Read Disclaimer